7, ఆగస్టు 2010, శనివారం

భారత దేశం ఆర్థికంగా ఎదగడంలో మన వంతు కర్తవ్యం

U CAN MAKE A HUGE DIFFERENCE TO THE INDIAN ECONOMY BY FOLLOWING FEW SIMPLE STEPS.




Please spare a couple of minutes here... for the sake of India ... our country.



I got this article from one of my friend, but it's true, I can see this from day to day life,



Small example,

Before 5 months 1 ?US $ = IND Rs 38


After 5 months. Now it is 1 US $ = IND Rs 53



Do you think US Economy is booming? No, but Indian Economy is Going Down.



Our Economy is in u'r hands



INDIAN economy is in a crisis. Our country like many other ASIAN countries is undergoing a severe economic crunch. Many INDIAN industries are closing down. The INDIAN economy is in a crisis and if we do not take proper steps to control those, we will be in a critical situation.



More than 30000 crore rupees of foreign exchange are being siphoned out of our country on products such as cosmetics, snacks, tea, beverages... .. .. etc which are grown, produced and consumed here.



A cold drink that costs only 70 / 80 paisa to produce is sold for NINE rupees, and a major chunk of profits from these are sent abroad. This is a serious drain on INDIAN economy.



We have nothing against Multinational companies, but to protect our own interests we request everybody to use INDIAN products only for next two years. With the rise in petrol prices, if we do not do this, the rupee will devalue further and we will end up paying much more for the same products in the near future.



What you can do about it?






1. Buy only products manufactured by WHOLLY INDIAN COMPANIES.


2. ENROLL as many people as possible for this cause.



Each individual should become a leader for this awareness.



This is the only way to save our country from severe economic crisis. You don't need to give-up your lifestyle. You just need to choose an alternate product.



All categories of products are available from WHOLLY INDIAN COMPANIES.



? ? ? ? ? ? ? ? ? ? ? LIST OF PRODUCTS



COLD DRINKS:



USE: - LEMON JUICE, FRESH FRUIT JUICES, CHILLED LASSI (SWEET OR SOUR), BUTTER MILK, COCONUT WATER, JALJEERA, ENERJEE, and MASALA MILK...



INSTEAD OF: -


COCA COLA(make this one in india first), PEPSI, LIMCA, MIRINDA, SPRITE




BATHING SOAP:

USE - CINTHOL & OTHER GODREJ BRANDS, SANTOOR, WIPRO SHIKAKAI, MYSORE SANDAL, MARGO, NEEM, EVITA, MEDIMIX, GANGA , NIRMA BATH & CHANDRIKA



INSTEAD OF - LUX, LIFEBOY, REXONA, LIRIL, DOVE, PEARS, HAMAM, LESANCY, CAMAY, PALMOLIVE





TOOTH PASTE: - , PRUD


USE - NEEM, BABOOL, PROMISE, VICO VAJRADANTIENT, DABUR PRODUCTS, MISWAK



INSTEAD OF - COLGATE, CLOSE UP, PEPSODENT, CIBACA, FORHANS, MENTADENT.






TOOTH BRUSH: -


USE - GODREJ, EMANI



INSTEAD OF - PALMOLIVE, OLD SPICE, GILLETE





BLADE:-

USE - SUPERMAX, TOPAZ, LAZER, ASHOKA



INSTEAD OF - SEVEN-O -CLOCK, 365, GILLETTE





TALCUM POWDER:

USE - SANTOOR, GOKUL, CINTHOL, WIPRO BABY POWDER, BOROPLUS



INSTEAD OF - PONDS, OLD SPICE, JOHNSON BABY POWDER, SHOWER TO SHOWER






MILK POWDER :

USE - INDIANA, AMUL, AMULYA



INSTEAD OF - ANIKSPRAY, MILKANA, EVERYDAY MILK, MILKMAID.





SHAMPOO :

USE - LAKME, NIRMA, VELVET

?


INSTEAD OF - HALO, ALL CLEAR, NYLE, SUNSILK, HEAD AND SHOULDERS, PANTENE



MOBILE CONNECTIONS :

USE - BSNL, AIRTEL

?


INSTEAD OF - HUTCH



Every INDIAN product you buy makes a big difference. It saves INDIA . Let us take a firm decision today.



BUY INDIAN TO BE INDIAN we are not against of foreign products.



WE ARE NOT ANTI-MULTINATIONAL.



WE ARE TRYING TO SAVE OUR NATION. EVERY DAY IS A STRUGGLE FOR A REAL FREEDOM.



WE ACHIEVED OUR INDEPENDENCE AFTER LOSING MANY LIVES.



THEY DIED PAINFULLY TO ENSURE THAT WE LIVE PEACEFULLY. THE CURRENT TREND IS VERY THREATENING.



MULTINATIONALS CALL IT GLOBALISATION OF INDIAN ECONOMY. FOR INDIANS LIKE YOU AND ME IT IS RECOLONISATION OF INDIA ...



THE COLONIST'S LEFT INDIA THEN. BUT THIS TIME THEY WILL MAKE SURE THEY DON'T MAKE ANY MISTAKES.



WHO WOULD LIKE TO LET A" GOOSE THAT LAYS GOLDEN EGGS" SLIP AWAY.





PLEASE REMEMBER: POLITICAL FREEDOM IS USELESS WITHOUT ECONOMIC INDEPENDENCE ..



RUSSIA , S.KOREA , MEXICO ..........THE LIST IS VERY LONG!!

LET US LEARN FROM THEIR EXPERIENCE AND FROM OUR HISTORY.



LET US DO THE DUTY OF EVERY TRUE INDIAN.



FINALLY: IT'S OBVIOUS THAT U CAN'T GIVE UP ALL OF THE ITEMS MENTIONED ABOVE,



SO GIVE UP ATLEAST ONE ITEM TO FOR THE SAKE OF OUR COUNTRY.



We would be sending useless forwards to our friends daily.


Instead please forward this mail to all your friends to create awareness


AND ONE MORE THING IS...

"WRITTEN RUPEE NOTE IS A LOSS OF 2000 CRORES PER YEAR FOR INDIAN GOVT .PLZ DONT WRITE IN RUPEE NOTE SAVE GOVT.THIS SMS SEND TO ALL UR CONTACT"

సవ్వడి బ్లాగు మిత్రుల టపా ఇది. నాకు చాలా బాగా నచ్చి నా బ్లాగు మిత్రులతో కూడా పంచుకుందామని ఇక్కడ పోష్ట్ చేస్తున్నాను. మీరుకూడా వీలైనంతమందికి సమాచారాన్ని పంపండి. అలాగే క్రింద కామెంట్లలో భారతీయ వస్తువులేవో,విదేశీయ ఉత్పత్తులేవో మీకుతెలిసినంత వరకు రాయండి. అది మరికొందరికి ఉపయోగ పడవచ్చు.


7 వ్యాఖ్యలు:

  1. రాజ శేఖర్ గారు! చాలా మంచి పని చేసారు. ఈ పోస్ట్ ఎన్ని రోజులు కనిపిస్తే అంత మంచిది అనుకున్నాను. నేను పెట్టినా ఒక్కరోజే ఉంటుంది ఎలా అని ఆలోచించాను. ఇప్పుడూ మీరు కూడా పెట్టి మరో రోజు ఉండేలా చేసారు. మరికొంతమంది చూసే అవకాశం వచ్చింది. చాలా ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. రాజ శేఖర్ గారూ! మంచి విషయం.
    ఇందులో మూడొంతులు పాటిస్తున్నాననుకుంటున్నా. మిగిలినవి కూడా పాటించాలి.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నాకు ఆర్ధిక శాస్త్రంలో పెద్దగా ప్రవేశం లేదు. అయితే ఈ వాదన లోపభూఇష్టంగా నాకు కనిపిస్తుంది.

    1) డాలర్ విలువ 47 రూపాయలు కాకుండా ఈ టపా లో ఇచ్చినట్లుగా 38 రూపాయలు అయితే మనకు ఒరిగేదేమీ లేదు. దాని వల్ల మన ఎగుమతులు పూర్తిగా ఆగిపోతాయి. మూడు సంవత్సరాల క్రితం రూపీ అప్రిషిఏషన్ మన టెక్ష్‌టైల్, IT ఎగుమతులమీద బాగా దెబ్బ కొట్టింది.

    2) దేశీయ కంపనీల ఉతప్త్తులను ప్రమోట్ చేస్తే పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. విదేశీ కంపనీలు కూడా ఇక్కడే తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి. విదేశీ కంపెనీలను మనం బాయ్‌కాట్ చేస్తే విదేశీ కంపనీలు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే అది మనకు ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది.

    3) దేశీయ కంపెనీలు విదేశీ కంపనీలతో పోటీ పడాలంటే తమ ఉత్పత్తుల క్వాలిటీ పెంచుకోవాలి. ఒక కన్స్యూమర్ గా మనిషి తనకు నచ్చిన, లాభదాయకమయిన ఉత్పత్తిని కొంటాదు, అది స్వదేశీ నా విదేశీ నా అనేది అనవరం.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. సవ్వడి క్రిష్ణ గారు & మందాకిని గారు : ధన్యవాదాలు. నాపేరు రాజశేఖర్ కాదు. రాజశేఖరుని అనేది ఇంటి పేరు. విజయ్ శర్మ అనేది నాపేరు. :)

    నచికేత్ గారు : నాకు కూడా ఆర్థిక శాస్త్రంలో ప్రవేశమేమీ లేదండీ... :)
    ఏదో ఈ టపా చూసి , నిజమే నావంతుగా భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అనిపించి ప్రచురించాను. ఇక మీరు ప్రస్థావించిన వాటిలో "ట్రేడ్ డెఫిసిట్" లాంటి పదాలు నాకు అర్థం కాలేదు. కానీ మొత్తంగా కొంత అర్థమయ్యింది.

    నేనేమనుకుంటున్నానో నాకు తెలిసిన పరిధిలో చెప్తాను. నేను ఉండే వీధిలో మాకు నాలిగు ఇళ్ల అవతల ఒక చిన్న కిరాణా షాపు చాలా కాలంగా ఉంది. ఓ సంవత్సరం క్రితం కొత్తగా రిలయన్స్ ఫ్రెష్ లాంటి సూపర్ మార్కెట్లు కూడా మా కాలనీలోకి వచ్చాయి.

    మా వీధిలో ఉండే షాపు వాడు ఎదిగితే మా వీధి కొంత ఆర్థికంగా ఎదిగినట్లే కదా. అలా మా కాలనీలో ఉన్న నాలుగురకాల షాపులూ,సంస్థలూ వగైరా ఎదిగితే మా కాలనీ ఎదిగినట్లే కదా. వాళ్లకు వచ్చిన లాభాలను వారి భవంతుల కోసమో, వసతుల కోసమో,వ్యాపారాభివృద్ధి కోసమో మళ్లీ ఇక్కడే ఉపయోగిస్తారు. అదే రిలయన్స్ వంటి వారు వ్యాపారం ఇక్కడ చేసి లాభాలను మరెక్కడో పెట్టుబడిగ పెడతారు. పైగా వారిని ప్రోత్సహిస్తే చాలా కాలంగా మాకాలనీలో ఉన్న, నాతో సహజీవనం సాగిస్తున్న స్నేహితుడు పతనమవుతాడు. పూర్తిగా షాపు మూసేసుకోవలసి రావచ్చు.
    కనుక ఆర్థికంగా ఆలోచిస్తే ఏమో కానీ, కాస్త మనసుతో ఆలోచిస్తే నా వీధిలోని షాపు వాడికి సహాయ పడవలసిన బాధ్యత నాకుందనిపిస్తుంది. సహాయమని అదేదో నాకు నచ్చనివి కొంటానని కాదు. కనీసం నాకు నాణ్యతగా అనిపించిన వైనా అక్కడ కొనొచ్చుగా పూర్తిగా రిలయన్స్ లాంటి వాటిమీద ఆధారపడకుండా..

    అలాగే మన దేశీయ ఉత్పత్తులు కొనడంద్వారా కూడా మన దేశం వృద్ధిచెందదా? మన దేశీయ ఉత్పత్తులు కూడా నాణ్యమైనవి ఉన్నాయి కదా కనీసం వాటిని కొనవచ్చు కదా.!? అలా కొనడానికి కొంచ ప్రేమ ఆలోచించాలి. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మీరిచ్చిన ఉదాహరణ మాత్రమే తీసుకుంటే... అందరు రిలయన్స్ సూపర్‌మార్కెట్ ను నిషేధించి మీ విధిలో ఉన్న కిరాణా దుకాణంలోనె కొంటే మీ వీధిలో ఉన్నవారంతా ఎక్కువ ధరకు కిరాణా దుకాణంలో కొనాల్సి వచ్చి వారంతా నష్టపోవచ్చు. అలా కాకుండా వారికి నిజంగా ఎక్కడ తక్కువ ధరకు నాణ్యమయిన వస్తువులు దొరుకుతాయో అవే కొంటే అది వారికి లాభం. చివరికి పోటీ పెరిగి కిరాణా దుకాణం మరియు రిలయన్స్ లో ఏది మంచి వస్తువులు ఇస్తే అదే నిలుస్తుంది.

    మన దేశీ కంపనీలు కూడా ఇప్పుడు విదేషాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి కనుక మనవారు వారి లాభాలను ఇక్కడే పెట్టుబడి పెడతారనడం తప్పు.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. మీ పేరు విజయ్ గారూ అని నేను గతంలో సంబోధించి వ్యాఖ్యలు రాశానుగా! ఇప్పుడు పై వ్యాఖ్య చూసి పొరపాటుగా అలాగే రాశాను. తర్వాత నేనూ గమనించాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. విజయ్ గారు, నేను మితో పూర్తిగా ఏకీభవిస్తాను..
    కానీ, ఎవరికి ఎవరు, ఏమైవుతారు,... శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏది సత్యం, ఏదసత్యం ,ఏది నీతి లాగా ఒక చిన్న మెలిక కుడా.

    మన దేశ జిడిపి ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఐతే, మన జియన్పి నాలుగు వందల బిలియన్ డాలర్లు, అంటే జిడిపి మనం సంపాదించేది, జియన్పి మనం దేశం, విదేశాలలో మనం సంపాదించినదాన్లో మనకి దక్కేది.
    అంటే మనం తీసుకునే/ సంపాదించే ప్రతి రూపాయికి ఇంకో రూపాయి మనం విదేశాలకి సంపాదించి ఇస్తున్నాం.

    తరువాత మారక విలువ ఒక రకంగా మనం ఆ దేశం పై ఎంత ఆధారపడ్డామో కుడా చూపిస్తున్నది. అతిగా ఆధారపడటం కుడా మంచిది కాదు కదా, ఒక్క ఐటి, జౌలి, అభరణ రంగాలనే అని కాకుండా, మన దేశ ఆర్దిక వ్యవస్థ అమెరికా ఆధారిత కాదు, మనం మన మీదనే ఆధారపడి ఉన్నాము, డెబ్బై శాతం మంది సంపాదన వెరే దేశాలతో ముడిపడిలేదు. కావును ఎటువంటి విపత్తును ఐనా ఎదుర్కొనాలి అంటే అన్ని రంగాల్లో అన్ని విధాలా స్వయంసమృద్ది సాధించాలి.

    ఆ విధంగా స్వదేశి మనకి బాగా చేయుతనిచ్చేదే.. కానీ (ఆణా కాదు, చివర కానీ కి వివరణ)


    >>విదేశీ కంపనీలు కూడా ఇక్కడే తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి.
    ఇప్పుడు కొకాకొలా ఉన్నది,

    ఇప్పుడు కొకాకొలా లాంటివి, తమ బ్రాండ్ విలువని చూపించి, మన బ్యాంక్ వద్దనే రుణం పొంది, మన నీరు, మన శ్రమ, మన వనరులని ఉపయోగించి వ్యాపారం చేసి, మన డబ్బులని విదేశాలకు తరలించి పోతాయి. ఇక్కద వారు కొత్తగా సృస్టించినది ఏదీ ఉండదు, కానే తమ ఆర్ధిక బలంతో దేశీయ సంస్థలని భయపెట్టి, బెదిరించి, బ్రతిమిలాడి కొనేసి తమ ఆధిపత్యాన్ని చూపిస్తాయి, అప్పుడు మన అనే భావనే చిన్న వాటికి శ్రీరామ రక్ష.

    >>ఒక కన్స్యూమర్ గా మనిషి తనకు నచ్చిన, లాభదాయకమయిన ఉత్పత్తిని కొంటాదు, --క్వాలిటీ పెంచుకోవాలి.

    క్యాలిటి కన్నా మార్కెటింగ్, వ్యూహ్యత్మక తగ్గింపులు, ఇత్రత్రా వలన కన్స్యూమర్ తనకి నచ్చినవి,క్వాలిటీ కన్నా, మోసపొయే ప్రమాదం ఎక్కువ. (కొత్త ఫ్రిజ్ కంపెనీలు వచ్చాక, చాలా దేశీయ కంపెనీలు మూతబడ్డాయి కదా).

    >>మన దేశీ కంపనీలు కూడా ఇప్పుడు విదేషాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి

    అప్పుడు మనకి ఇంకా లాభం కదా, మన ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది, మనకి అధిక సంపాధన.

    ఇంక కానీకి వస్తే,

    ఇప్పుడు మనం తలకిందులుగా తపస్సు చేసినా కావాల్సినంత పెట్రోల్ మనకి మన దేశంలో దొరకదు, మరి తప్పదు కొనాల్సిందే కదా, వాళ్ళకి మనం డాలర్లలొనో, లేక బంగారం రూపంలొనే ఇవ్వాల్సిందే తప్ప, మన రూపాయిలు ఇస్తాం తీసుకో అంటే తంతారు కదా, తప్పనిసరిగా మనం డాలర్లు కొనాలి, మనకి డాలర్లు అమ్మాలి అంటే బంగారం ఇవ్వాలి, లేదా వాళ్ళకి మన రూపాయలు కావాలి.. ఎంత బంగారం అని ఇస్తాం, తప్పదు, మనం తలుపులు బోర్లా తెరవాల్సిందే.

    మనకి వున్న ట్రేడ్ డెఫిసిట్ ని పెట్టుబడుల రూపేణ వస్తున్న వనరులు ఆదుకుంటున్నాయి, కాబట్టి మనం మన రూపాయిలు అమ్మి, డాలర్లు కొనకుండా సరిపెడుతున్నాము, మరి ఈ పెట్టుబడులు ఎక్కువగా స్టాక్ మార్కెట్ కే వస్తున్నాయి, అంటే మనం అని అనుకుంటున్న మన కంపెనీలు ఎక్కువ విదేశీమదుపుదార్ల చేతుల్లో వున్నాయి, మరి మనం మనవే కొనుకున్నా, పెద్దగా ఉపయోగం ఉండదు, కాకపొతే కోంతలో కొంత మెరుగే...

    మరి తమ పెట్టుబడులని సమస్తం ఒకే సారి వెనక్కు తీసుకుంటెనో, అవును తప్పదు, అది మనకి అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం అవుతుంది, దానికి మనం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలిందే.. మరీ ముఖ్యంగా విధ్యుత్, శిలజ ఇంధనాలకు ప్రత్యమ్నాయం కావాలి.. దానికోసమే అణువిద్యుత్, కానీ అదో తలనొప్పి, సౌరవిద్యుత్, హైడ్రోజన్ ఇంధన పరిశోధనలని మనం సొంతగా చెపట్టాలి, కాని మన ప్రభుత్వానికి, ప్రజలకి ముందు చూపు కానీ చిత్తశుద్ది కాని లేదు.

    కానీ మనం మునిగే పరిస్తితే వస్తే, మనకన్నా ముందు బ్రిటీష్ మునిగిపోతుంది, అదే ఒక పెద్ద తుత్తి.

    ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.