1, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆధ్యాత్మిక బ్లాగులు, వెబ్ సైటుల చిరునామాలు తెలియజేయగలరు

మన బ్లాగులలో తెలుగువాడకం బాగా పెరిగింది. ఆ తెలుగులో మళ్లీ ఆధ్యాత్మిక విషయాలు రాసే బ్లాగులు కూడా చాలా వస్తున్నాయి. నేను వాటినన్నిటినీ అనుసరించాలనుకుంటున్నాను. కొంతైనా ప్రోత్సాహమందించాలనుకుంటున్నాను. తద్వారా నేనూ ఎంతో కొంత నేర్చుకోవాలను కుంటున్నాను. అటువంటి ఆధ్యాత్మిక బ్లాగులు, వెబ్ సైట్ ల వివరాలు నాకు కావాలి.


అందులో విషయం గొప్పదా కాదా, వారి ప్రయత్నం మెచ్చుకునే విధంగా ఉందా లేదా అన్నది నాకనవసరం. వారు రాసేది భగవంతుడు, భక్తి అనే విషయాలకు సంబంధించినదైతే చాలు. దయచేసి ఆ సైటు వివరాలు ఇక్కడ తెలుపగలరు. 

చాలామంది ఆధ్యాత్మిక బ్లాగరులు ఫాలోవర్స్ గాడ్జట్ ని తమబ్లాగులో ప్రదర్శించడం లేదు. దయచేసి ఆవెసులుబాటు కలిగించండి చదువరులకు. మీకు ఫాలోవర్ ల మీదా దృష్టి లేకపోవచ్చు. కానీ ఎవరైనా మీ టపాలు తరచూ చదవాలి అనుకోవచ్చు కదా!? అలాగే చాలా మంది ఆధ్యాత్మిక బ్లాగరులు మరొకరి బ్లాగులలోకి కూడా ప్రవేశించడం లేదు. అదీ కాస్త మార్చుకుంటే మంచిదేమో.  ఆలోచించండి.

నా వరకు నేను ఎక్కడభగవత్ విషయాలు చర్చించే బ్లాగు కనపడినా దానిని తప్పక అనుసరిస్తున్నాను. ఇంకా నాకు తెలియనివి మీరు ఎవరైనా చెప్తారని ఈ టపా రాస్తున్నాను. మరి మీకు తెలిసిన బ్లాగులు, వెబ్ సైటుల వివరాలు తెలుపుతారు కదూ!?  :-)

19 కామెంట్‌లు:

  1. సత్యనారాయణ శర్మ గారి ఆలోచనా తరంగాలు బ్లాగ్ చూడండి. అందులో ఆధ్యాత్మిక, జ్యోతిష్య, తంత్ర, వీరవిద్యలు గురించి ఆయన బాగా వ్రాసారు.
    బ్లాగ్ చిరునామా క్రింద ఉంది
    http://teluguyogi.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్కారం. కొన్నిటలు చిన్నవే అయినా చాలా విలువైనవి. అలాంటి టపాలలో ఇదొకటి అనుకుంటున్నాను. నాకు ఇక్కడ కామెంట్ల ద్వారానే కాకుండా విడిగానూ చాలామంది చాలా మంది మంచి సైట్లను పరిచయం చేస్తున్నారు. అవి నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మరింత దోహద పడతాయి. మీకూ కావాలంటే ప్రక్కనే ఉన్న ఆధ్యాత్మిక బ్లాగులు, సైటులు అన్న గాడ్జెట్లు చూడండి. అక్కడ నేను ఫాలో అవలేని సైటుల వివరాలు పొందుపరచాను. మిగతావి నా ప్రొఫైల్ లో చూడవచ్చు. సహకరించిన, సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. please see my blog: I dont have much on it but is a start.http://samaditti.wordpress.com/

    రిప్లయితొలగించండి
  4. http://sites.google.com/site/jaisrimannaaraayana/

    http://telugu-blog.blogspot.com/search/label/భక్తి

    రిప్లయితొలగించండి
  5. తెలుగులో సంధ్యావందనం వీడియో లింకులు



    http://www.net-planet.org/entertainment/videos/index.php?key=Sandhya+Vandanam

    రిప్లయితొలగించండి
  6. సంపుటి http://www.samputi.com/launch.php?m=home

    భావయామి గోపాల బాలం http://bhavayami.blogspot.com/

    రిప్లయితొలగించండి
  7. On Lord Hanuman:
    http://srihanumanvishayasarvasvam.blogspot.com/
    www.jayahanumanji.com

    రిప్లయితొలగించండి
  8. atmabandhulaku namaskaaramulu
    ee adhyatmika seva karkramamlo naa blogulu
    http://telugudevotionalswaranjali.blogspot.com/
    http://gitamakarandam.blogspot.com/
    http://hindudevotionalswaranjali.blogspot.com/
    http://sundaravignanagrandalayam.blogspot.com/
    pl visit..ok
    y.sudarshan reddy

    రిప్లయితొలగించండి
  9. www.dattapeetham.com

    జయ గురు దత్త ! శ్రీ గురు దత్త ! ఆధ్యాత్మిక అన్వేషకులకు బాగా ఉపయోగపడేది

    రిప్లయితొలగించండి
  10. విశ్వకళ్యాణం

    http://www.viswakalyanam.org/

    రిప్లయితొలగించండి
  11. http://www.vignanam.org/telugu.htm

    http://www.kamakoti.org/telugu2/

    http://ma-panchawati.com/tegroup/

    http://shrivedabharathi.org/

    http://vedamu.org/

    http://www.srichaganti.net/

    http://maganti.org/

    http://pravachanam.com/

    http://www.antaryami.net/news/index.php/telugu-section.html

    http://bhaktisudha.com/

    http://www.vedamantram.com/

    http://www.shaivam.org/ste.htm

    http://panduga.com/index.html

    రిప్లయితొలగించండి
  12. కార్తీక మాసం గురించి నెట్ లో వెతుకుతుంటే ఓ సైట్ దొరికింది. ఈ సైట్ లో కార్తీక పురాణము MP3 ఈ క్రింది లింకులో వినవచ్చు. పురాణములో కొంత తేడా ఉన్నది. కానీ వినదలచిన వారికి పనికొస్తుందని లింకు ఇస్తున్నాను.

    http://maasapuranamulu.blogspot.com/p/kaarthika-puranam.html

    రిప్లయితొలగించండి
  13. కొన్ని ఉపకరమైన వెబ్‌ సైట్లు

    http://www.vignanam.org/

    http://www.astrojyoti.com/

    http://is1.mum.edu/vedicreserve/

    రిప్లయితొలగించండి
  14. http://rajachandraphotos.blogspot.in/
    విహార పుణ్య క్షేత్ర విశేషాలు

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.