22, మార్చి 2011, మంగళవారం

పురాణాలు - ఉప పురాణాలు

శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |
అ - నా - ప - లిం - గ - కూ - స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ||

1. మత్స్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('మ' ద్వయం)
2. మార్కండేయ పురాణం - శ్లోకాల సంఖ్య : 9,000
3. భవిష్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('భ' ద్వయం)
4. భాగవత పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
5. బ్రహ్మ పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000 ('బ్ర' త్రయం)
6. బ్రహ్మాండ పురాణం - శ్లోకాల సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
8. వామన పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000
9. వాయు పురాణం - శ్లోకాల సంఖ్య : 24,600
10. విష్ణుపురాణం - శ్లోకాల సంఖ్య : 23,000 ('వ'చతుష్టయం)
11. వరాహ పురాణం - శ్లోకాల సంఖ్య : 24,000
12. అగ్ని పురాణం - శ్లోక సంఖ్య : 16,000 - అ
13. నారద పురణం - శ్లోక సంఖ్య : 25,000 - నా
14 పద్మ పురణం - శ్లోక సంఖ్య : 55,000 - ప
15. లింగ పురాణం - శ్లోక సంఖ్య : 11,000 - లిం
16. గరుడ పురాణం - శ్లోక సంఖ్య : 19,000 - గ
17. కూర్మపురాణం - శ్లోక సంఖ్య : 17,000 - కూ
18. స్కాంద పురాణం - శ్లోక సంఖ్య : 81,000 - స్కా 

ఇవికాక - 18 ఉప పురాణాలున్నాయి. అవి :

1. సనత్కుమార పురాణం, 2. సాంబ పురాణం, 3. సౌర పురాణం, 4. నారసింహ పురాణం, 5. నారదీయ పురాణం, 6. వారుణ పురాణం, 7. వాసిష్ఠ పురాణం, 8. కాపిల పురాణం, 9. కాళికా పురాణం, 10. దౌర్వాస పురాణం, 11. ఔశసన పురాణం, 12. ఆదిత్య పురాణం, 13. మాహేశ్వర పురాణం, 14. శివపురాణం, 15. భాగవత పురాణం, 16. పారశర పురాణం, 17. నంది పురాణం, 18. మానవ పురాణం.
 


భక్తి సుధ వారి సైట్ నుండి....

8 వ్యాఖ్యలు:

 1. నేను రోజూ వాకింగు కి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రం మనసులో చదువుతాను ఆ శ్లోకాల మటుకు.ఫల శ్రుతి కానీ ముందర శ్లోకాలు కానీ చదవను. ఇలా చదవ వచ్చా?స్నానం చెయ్యకుండా చదవడం ఓకే నా. మరియు దీనిని ఆ మూడు రోజులలో కూడా పారాయణ చెయ్యవచ్చా?

  లలితా సహస్రం మీద కూడా నాది ఇదే డవుటు. దయచేసి తీర్చగలరు.

  ----ఒక బ్లాగు రచయిత్రి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. లేదండీ చదవకూడదు. కేవలం నామ స్మరణ మాత్రము చేయవచ్చును. అంటే ఒక ఇష్టదైవ నామమును మాత్రం ఎల్లప్పుడూ చదువుకొన వచ్చును. అదికూడా పెదవి దాటి బయటకు రాకుండా, మనసులో మాత్రమే. ( శుచిగా ఉన్నప్పుడు ఎలాగైనా చదువవచ్చు.) మిగతావి ఏవీ చదవకూడదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నా ఉద్దేశ్యం లో, పుండరీకక్ష అంటే లోపల-బయట పవిత్రమవుతామని భావిస్తాను. మనసులో చదువుకోవచ్చు ఏమయినా, పుండరికక్ష అని తలచుకొని.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. :) పుండరీకాక్ష అనుకుంటే బాహ్యాభ్యాంతరాలలో శుచిని పొందుతాము అన్నది నిజం. అలా అని స్నానం చెయ్యకుండా ప్రతీ రోజూ అలా పుండరీకాక్షుని స్మరించ వచ్చు అని ఎవరైనా భావిస్తే అది హాస్యాస్పదంగా ఉంటుందా ఉండదా!? స్నానం చెయ్యలేని సందర్భంలోనూ, వీలుకాని పరిస్థితిలోనూ తప్పని సరి ఐన అత్యవసర పరిస్థితులలోనూ ఈ పద్ధతిని పాఠించాలే తప్ప రోజూ అదే చేయడం బద్ధకం అనిపించుకుంటుంది. అసలు స్నానం చెయ్యకుండా సహస్రనామాలను చదవాల్సిన అవసరమేమొచ్చింది? స్నానం చేసిన తరువాతనే చదువుకోవచ్చును కాదా!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శ్రీ శర్మ గారు నమస్కారములు. దయచేసి నాకు క్రిన్దతెల్పిన పురాణములు శ్లోకములు, అర్ద సహితముగా - ప్రమాణీకరి౦చబడినవి- కొనుగోలు చేయవలయు నని సన్కల్పము. దయచేసి వాని ప్రాప్తి స్తానము తెల్పగలరు.
  ౧. బ్రహ్మాన్డ పురాణము. ౨. లిన్గపురాణము ౩. భవిశ్య పురాణము.
  నా శెల్ no.9490469300. e-mail id: gsrks1937@gmail.com
  భవదీయ,
  gsrks sarma.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్, గురు కృప,c/o కాకతీయ
  సిమెంట్స్, అశోక్ నగర్, హైదరాబాదు

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సభ్యులందరికీ శ్రీ భాగవతం ,శ్రీ దెవీ భాగవతం ,శ్రీ రామాయణం మరియు శ్రీ మహాభారతము మొదలగు పుస్తకములు దొరుకుటకు నేను ఈ క్రింద ఇవ్వబడిన సమాచారము ఉపయోగపడుతుందని భావిస్తూ

  ప్రకాశకులు
  శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్ ,
  గురుకృప, 1 -10 -140 /1 , అశోక నగర్,
  హైదరాబాదు - 500020
  Phone No.-27637717 and 27633627 Fax No.27630172
  ప్రకాశకులు
  public relations officer,
  sales book depo,
  T.T.Devasthanams,
  TIRUPATHI
  Phone: +91-877-2233333

  Phone: +91-877-2277777

  Phone: +91-877-2264252

  Phone: +91-877-2231777

  Toll Free no.18004254141

  Public Relations Officer 0877-2264561, 0877-2264392
  Aswani Charitable Trust

  HP Road Moosa Pet Hyderabad 500018  Bala Saraswathi Book Depot

  Kurnool AP

  4 Sunkurama Chetty Street

  Chennai 600001

  Chinmaya Mission Sakha

  Narasaraopet

  Guntur District AP

  Dharma Prachara Parishat

  TTD Publications

  Balaji Bhavan

  Himayathnagar Hyderabad AP

  Dharma Prachara Parishat

  TTD Publications

  Tirupati 517507 AP

  Gollapudi Veera Swamy Son

  Rajahmundry 533101 AP  Gita Press

  Gita Press

  Gorakhpur UP 273005

  Ph: 0551-334721

  Fax 336997

  email : gitapress@ndf.bsnl.net.in

  www.gitapress.org

  Geetha Prachara Sangam

  Tanuku West Godavari District AP

  Jeeyar Educational Trust

  Seethanagaram 522501 Guntur District

  Ph:08645-72353 AP

  Mohan Publications

  opp Ajanta Hotel

  Kotagummam Rajahmundry 533101 AP

  M Seshachalam&Co (EMESCO BOOKS)

  M Seshachalam&Co

  Eluru Road Vijayawada AP

  Puranapanda Radhakrishna Murty

  Puranapanda Radhakrishna Murty

  Bhagavatha Mandiram Rajahmundry 533104 AP

  Ph: 0883-462964

  Richa Prakashan

  Publishers of Spiritual , Religious & Yoga Books

  D -36 South Extension Part - I

  New Delhi - 110049

  Tel : 91 11 24640153

  Fax: 91 11 24634935

  Email : ragupta@ndb.vsnl.net.in

  www.richaprakashan.com

  Sadhana Grandha Mandali

  Sadhana Grandha Mandali

  Tenali Guntur AP

  Sri Sai Baba Sansthan

  Sri Sai Baba Sansthan

  Shirdi 423109 Ahmednagar District

  Maharastra

  Sri Jaya Lakshmi Publications

  Sri Jaya Lakshmi Publications

  3-35 Kukatpalli Hyderbad 500872 AP

  Ph 040-23050986/24658106

  Sree Rama Book Depot

  Sree Rama Book Depot

  Hyderabad AP

  Sree Lakshmi Narayana Book Depot

  Sree Lakshmi Narayana Book Depot

  Rajahmundry 533104 AP

  Sree Ramakrishn Mutt

  Sree Ramakrishn Mutt

  Mylapur Chennai 660004

  Siva Kameswari Grandhamala

  Siva Kameswari Grandhamala

  Vijayawada 520013 AP

  Ph: 522824

  Sundara Chaitanyashramam

  Dhavaleswaram 533125 AP (Near Rajahmundry)

  Ph: 77378

  Swadharma Prakasini Grantha Prachurana Samstha

  Swadharma Prakasini Grantha Prachurana Samstha

  2-2-1136/1 New Nallkunta

  Hyderabad 500044 AP

  Ph:040-27561494

  Tagore Publishing House

  Tagore Publishing House

  Kachiguda Chowrasta

  Hyderabad 500027 Ph: 040 - 27568329

  Vavilla Rama Swamy Sastrulu & Sons

  26 Ramanuja Ayyer Veedhi

  Chennai 600021 Tamil Nadu

  Sri Guru Padhuka Publications

  Munganoor Donka, Ongole 523002

  Prakasam Dist Andhra Pradesh

  Navodaya Publishers

  Eluru Road Vijayawada

  or Opp Arya Samaj

  Kachiguda Hyderabad

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా మంచి ఉపయోగకరమైన విషయం ఇచ్చారు.
  అందరికి ఉపయోగపడే విధంగా ఇచ్చారు,
  మీరు నిజమైన పురోహితులు, ధన్యులు, పుణ్యమూర్తులు.
  శర్మ గారు. మీకు నా హార్థిక శుభాకాంక్షలు
  - భాగవత గణనాధ్యాయయి

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.