14, జులై 2011, గురువారం

ఇల్లు మారటం వల్ల గత నెలరోజులుగా నెట్ లేదు.

నమస్కారం
ఇల్లు మారటం వల్ల గత నెలరోజులుగా నెట్ అందుబాటులో లేదు.  కొత్త టపాలు రాయలేక పోయాను. మెయిల్స్ కి సమాధానాలు ఇవ్వలేక పోయాను. ఏవరైనా మెయిల్ పంపి ఉంటే మరోసారి పంపవలసినది.


ఇకనుండి నెట్ అందుబాటులో ఉంటుంది.


ధన్యవాదములు

రాజశేఖరునివిజయ్ శర్మ.

2 వ్యాఖ్యలు:

 1. రాజశేఖర్ గారూ "సాహితీ" మాలా కుమార్ గారి బ్లాగ్ లో ఒక ప్రసన వచ్చింది మీ వివరణ కావాలి.
  దేముడి ప్రసాదాలలో(వంటల్లో) ఉల్లి, వెల్లుల్లి ని వాడకూడదు ఎందుకని? మనమెందుకు తిన కూడదు ?
  http://sahiti-mala.blogspot.com/2011/05/blog-post_26.html?showComment=1310646060834#c2040513665108573542

  మీకు వీలయినప్పుడు నా బ్లాగ్ చూడండి. ఎప్పుడో మనము మైండ్, నిద్ర గురించి మాట్లాడుకున్నాము. నేను బ్రెయిన్ గురుంచి వ్రాయటం మొదలెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు దైవత్వము గురించి మాట్లాడవలసి వస్తుంది. మీ అభిప్రాయాలు చాలా ముఖ్యం.
  http://mytelugurachana.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Namaskaaram Rajashekar Gaaru,
  Sree Sukta Vidhaana Gouri Pooja PDF - Telugu
  I am not able to download this PDF, can you please send this PDF to my email id viribonie@gmail.com.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.