1, అక్టోబర్ 2011, శనివారం

గాయత్త్రీ కవచమ్


                                                              

నారదఉవాచ:

స్వామిన్ సర్వజగన్నాధ సంశయో2స్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర

ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః

కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్
ఋషి శ్ఛందో2ధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో

నారాయణ ఉవాచ :


అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే

సర్వా న్కామా నవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా

తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనమ్

చతుర్భిర్హృదయం ప్రోక్తమ్ త్రిభి ర్వర్ణై శ్శిర స్స్మృతమ్
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం స్స్ముతమ్

చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్తదస్ర్తకమ్
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్

ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్త్రీ వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే

గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ

పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ

పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ

ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ

తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదమ్
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ

దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకమ్

నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకమ్

చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా 

ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకమ్
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా 

దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకమ్
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకమ్

మకారో హృదయం రక్షే ద్ధి ( త్ + హి ) కార ఉదరే తథా
ధికారో నాభి దెశేతు యోకారస్తు కటిం తథా

గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరమ్
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకమ్

దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకమ్
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు 

ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనమ్
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకమ్

ముచ్యతే సర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్ 

శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచమ్ సంపూర్ణం 

ఈ కవచాన్ని స్వయంగా పారాయణ చేసి ఫలితాన్ని పొందాను. ఇది చాలా శక్తి వంతమైనది. రోజూ ఉదయం పారాయణ చేస్తే సాక్షాత్తు గాయత్త్రీ మాత మనకు తోడుగా ఉండి రక్షస్తుంది. గాయత్త్రీ జప ప్రారంభంలో హృదయమును, అంత్యమునందు కవచమును పారాయణ చేయు సాంప్రదాయము కలదు. హృదయమును త్వరలో అందించ గలను.

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు


5 కామెంట్‌లు:

  1. namaskaram andi
    miru chestuna e pani entho goppadi..
    gayatri kavacham ni rasaru..gayatri kavachamunu e caste varu aina chadava vacha naku telupagalaru.

    రిప్లయితొలగించండి
  2. na mail i.d deepu227@gmail.com ..
    dayachesi me mail i.d ni naku pampagalaru... thank u

    రిప్లయితొలగించండి
  3. నమస్కారం శర్మ గారూ.

    గాయిత్రీ కవచం అందించినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. గాయత్రీ కవచాన్ని గాయత్రీ మంత్రోపదేశం ఉన్నవారు చదవవచ్చు అని కొందరి మతం, కానీ పారాయణగా ఎవరైనా చదవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. ఆచార్యదేవోభవ

    శర్మగారూ నమస్కారములు. ఆంధ్రామృతం బ్లాగు ద్వారా మీ బ్లాగుతో పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా వున్నది. మీ బ్లాగులో చాలాచక్కని విషయాలను పొందు పరిచినారు. శ్రీ శంకరభగవత్పాదులవారి ఆంజనేయ స్తోత్రం {ప్రసన్నాంగ రాగం ప్రభాకాంచనాగం} అందించ ప్రార్థన. మీ మనోసంకల్పం నెరవేరునట్లు గాయత్రీమాత మిమ్మనుగ్రహించుటకై ప్రార్థిస్తున్నాను

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.