24, ఆగస్టు 2012, శుక్రవారం

శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి వారి అపురూప చిత్రాలు




ఈ చిత్రాలన్నీ నాకు . SAGE OF KANCHI అనే లంకెలో లభించినవి. ఈ Face Book Page ని నడుపుతున్న వారు ప్రశంశనీయులు. "ఎక్కడ ఉన్నా భగవత్ సేవే భక్తుల పరమ లక్ష్యం" అన్న సత్యాన్ని మరోసారి ఇలాంటి పేజ్ లు, గ్రూప్ లు నిరూపిస్తున్నాయి. వారికి నా ప్రణామములు.


2 కామెంట్‌లు:

  1. చాలా సంతోషం. మంచి ఫోటోలు చూపారు!

    రిప్లయితొలగించండి
  2. శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి వారి జీవిత చరిత్ర వివరించగలరు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.