15, అక్టోబర్ 2012, సోమవారం

శ్రీ సూక్త విధాన దేవీ పూజ SRI SUKTA VIDHANA DEVI POOJA

దేవీ నవరాత్రులు వచ్చేశాయి. అందరూ అమ్మవారి పూజలలో నిమగ్నమై ఉంటారు. కొత్తగా వివాహమైన వారు, ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి పూజ ఎలా చేయాలో తెలియక, తెలుసుకునే ప్రయత్నంలో ఉండి ఉంటారు. అటువంటి వారికి ఉపయోగపడేవిధంగా ఇదివరలో రాసిన గౌరీ పూజను కొన్ని సవరణలు చేసి మళ్లీ అందిస్తున్నాను.  ఇది కొత్తవారికి చాలా సులభంగా అర్థమౌతుందని తలుస్తున్నాను.  ఎంత వివరంగా రాసి అందించినా ఇంకా సందేహాలు కలుగుతూనే ఉండవచ్చు. కనుక పెద్దలద్వారా తెలియని విషయాలు అడిగి తెలుసుకుని, వారి వద్ద నేర్చుకున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  

ఈ పూజ విధానం దేవీ నవరాత్రులలోనే కాక ప్రతినిత్యం పూజలో కూడా ఉపయోగించవచ్చు.  స్వీకరించండి.

https://docs.google.com/open?id=0B0Zi3RYt07USSTJveG1DWE9taWc

అందరికీ శ్రీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు.


2 కామెంట్‌లు:

  1. sharma gariki namaskaramulu, nenu nemmadiga sanatana dharmam patinchalani samkalpam. mundu mahanaivedyam last 2 years nunchi sraddaga pedutunnanu. ippudu sikha pramukyata teliyacheyagalaru.

    రిప్లయితొలగించండి
  2. swami nenu chala ayomaya paristiti lo unnanu .
    Bharatha desam yokka samskrithi karyam cheyalani undi? kani na pai adharapadda thallidandrula bhadyatha kuda nade kada .

    Em cheyalo teliyadam ledu?

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.