27, మార్చి 2015, శుక్రవారం

శ్రీ సీతారామ కళ్యాణ ప్రవర





శ్రీరామచంద్ర స్వామి ప్రవర : చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత

వశిష్ఠ గోత్రోద్భవస్య  రఘు మహారాజ వర్మణో నప్త్రే|
                               అజ మహారాజ వర్మణః పౌత్రాయ|
                               దశరథ మహారాజ వర్మణః పుత్రాయ|
  .....  గోత్రోద్భవాయ| త్రిభువనాధీశాయ| అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ| తత్వాతీతాయ| సచ్చిదానంద మూర్తయే| సూర్యవంశ పావనాయ| శ్రీమత్ ఇక్ష్వాకు వంశోద్భవాయ|    
               శ్రీరామచంద్ర వర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ||


శ్రీ సీతాదేవి ప్రవర:  చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత|


గౌతమస గోత్రోద్భవస్య      స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం|
                                     హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం|
                                     జనక మహారాజ వర్మణః పుత్రీం|
    .......గోత్రోద్భవాం| చతుర్దశ భువనాధీశ్వరీం| అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం| తత్వస్వరూపిణీం| చంద్రవంశ ప్రదీపికాం| నిమివంశోద్భవాం|

                    శ్రీ సీతా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం ||



కన్యాదాన సమయంలో జనకుడు చెప్పిన శ్లోకం
||శ్లోకం || ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ|
             ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||
             పతివ్రతా మహాభాగా చాయేవానుగతా సదా||
ఇది కళ్యాణలో కన్యాదాన సమయంలో భక్తులందరిచేతా ఆచార్యులు చెప్పిస్తారు.


1 కామెంట్‌:

  1. శ్రీరామచంద్రులది వశిష్ఠగోత్రం. అందుకని వశిష్ఠగోత్రోధ్బవాయ అని చెబుతారు. పొరబడితే సరిజేయగలరు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.