7, జులై 2015, మంగళవారం

గోదావరీ పుష్కర స్నాన విధానము

క్రింది PDF లో గోదావరీ పుష్కర స్నాన విధానము వివరముగా వివరింపబడినది. విధానం పూర్తిగా తెలుపబడినా మీఅంతట మీరు చెసుకొమ్మని ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. పుష్కరాలలో చక్కగా ఒక బ్రహ్మగారిని నియమించుకుని స్నానాది కార్యక్రమాలు ముగించండి. సోషల్ సైట్లలో ఏదో ఒక శ్లోకం, ఓ చిన్న పేరా చెప్పి వస్తున్న టపాలు చూసి మనసొప్పక ఈ ప్రతిని తయారు చేసి పంపుతున్నాను. షార్ట్ కట్ లో కావాలనుకునే వారికి ఈప్రతి నచ్చక పోవచ్చు. విధివిధానంగా చేసుకోవాలనుకునే వారికి ఉపయోగం ఇది.

క్రింది లింక్ లో గమనించ గలరు.

https://drive.google.com/file/d/0B0Zi3RYt07USeG9EWnoycm1rMnpGbG9uUGFaUlpqWHBhaHJr/view?usp=sharing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.