tag:blogger.com,1999:blog-5298161361100794243.post2171370149421444071..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: ఆత్మలతో మాట్లాడవచ్చు.Rajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-77002901523398964262013-07-12T18:57:31.578+05:302013-07-12T18:57:31.578+05:30chala baga chepparu hindu sampradyam gurinhi ardh...chala baga chepparu hindu sampradyam gurinhi ardhamavani varu danini mudha nammakamani kotti parestaru ika pi aadhyatmika books gurinchi kuda teleya cheyandi. naaku eppudu pallu udi poyinattu kala vastundi oka sari ayite mottam pallu udi poyinatlu vachindi deeni ardham vivarinchagalaraAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-30049102171092613512012-12-13T16:20:29.673+05:302012-12-13T16:20:29.673+05:30ఈ పోస్టు చాలా బాగున్నది
Dhyanamradio's online...ఈ పోస్టు చాలా బాగున్నది

Dhyanamradio's online>>>>>>>Telugu, Hindi, Kannada, Tamil
http://dhyanamradio.blogspot.com/
adarihttps://www.blogger.com/profile/07480556784809520032noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-83054821578189299612012-10-09T08:23:52.062+05:302012-10-09T08:23:52.062+05:30I ԁon't even understand how I stopped up here,...I ԁon't even understand how I stopped up here, however I believed this publish used to be good. I don't rеcognise ωho
yοu are but certаіnly you are going to
a famous bloggeг in thе eѵent yοu arе
nоt alгeady. Chеers!
My site > Is dreamsAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-56476414473430721452012-09-19T23:26:59.808+05:302012-09-19T23:26:59.808+05:30నమస్కారం!
మీ కలల గురించిన ఆర్టికల్ చూసాక ఇది రాయాల...నమస్కారం!
మీ కలల గురించిన ఆర్టికల్ చూసాక ఇది రాయాలనిపించింది.
మీకు తెలిస్తే సమాధానం ఇవ్వగలరు.
1 ఒకే కల ఒకే విధంగా వుహ తెలిసినప్పటి నుంచి వస్తోంది.
ఎత్తైన కొండ చుట్టూ కొండలు
కొండ ఎక్కుతుంటే ధనమని కింద పడిపోయినట్లు ...
నేను ఎంత పైకి ఎక్కుదామని ప్రయత్నించిన ఎక్కలేక పోవటం
కింద పడినప్పుడు బాడీ మొత్తం బాగా షేక్ అయి ఉలికి పడి నిద్ర లేస్తాను.
ఎందుకొస్తుందో ఏమో...
2 కొన్ని కలలు ఒకే ప్లేస్, ఒకే మనుషులు, ఒకే సంఘటన రేపెఅట్ అవుతుంటాయి.
3 మరి కొన్ని ఇది ఇదివరకే జరిగింది కదా అనుకుని జరగబోయిది కూడా తెలుస్తున్నట్లు వుంటుంది.
చెప్పే daialogues కూడా విన్నట్లే వుంటుంది...
ఈ కళల ఉద్దేసమేమిటో ...
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-13424639332675019502012-08-19T10:27:32.106+05:302012-08-19T10:27:32.106+05:30కలల మీద కొంత పరిశోధన చేసి , అనేక పుస్తకాలు చదివి ,...కలల మీద కొంత పరిశోధన చేసి , అనేక పుస్తకాలు చదివి , కలల విశ్లేషణ మీద ఒక చిన్న పుస్తకము రాశాను . ఇక్కడ డౌన్ లోడ్ చేశుకోవచ్చు .

http://www.mediafire.com/view/?ecwkwa8ieaa891n
Janardhana Sharmahttps://www.blogger.com/profile/08296851570721368789noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-72757110581485304122012-06-19T00:45:27.907+05:302012-06-19T00:45:27.907+05:30mee post chaala bavundhi..naaku kalalu vastoo vunt...mee post chaala bavundhi..naaku kalalu vastoo vuntaayi andulo chaala matuku guide chesevi, konni future gurinchi cheppevi inkonni raka rakala anubhavalni panchutaayi..paschima desallo eckankar(eckankar.org) anae samstha..ee yoga vidya ni chaala pracharam loki testunnayi..meeru mee anubhavalni marinni tapallo rayalani aasistoo..

yderbhiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-40855204005713902762012-06-09T21:15:59.944+05:302012-06-09T21:15:59.944+05:30తారాశర్మల సంవాదము చాలా బాగుంది. శర్మ గారు మీ విశ్ల...తారాశర్మల సంవాదము చాలా బాగుంది. శర్మ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది కలల గురించి.
మీ
భాస్కరానంద నాధKRRAOhttps://www.blogger.com/profile/04577945096549748703noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-408114019438529542012-01-14T01:27:01.904+05:302012-01-14T01:27:01.904+05:30baagaa adigaaavu,,,malak!! yourGod ni!baagaa adigaaavu,,,malak!! yourGod ni!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-54646899573995334072011-09-11T17:11:53.999+05:302011-09-11T17:11:53.999+05:30ధన్యవాదములు, వీలైతే ఆ టపా లోనే కామెంట్ చెయ్యండి.ధన్యవాదములు, వీలైతే ఆ టపా లోనే కామెంట్ చెయ్యండి.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-88779751451634496202011-09-09T19:56:08.346+05:302011-09-09T19:56:08.346+05:30గ్రహ శాంతులగురించి మహబాగా చెప్పారు నేను కూడా బాగా ...గ్రహ శాంతులగురించి మహబాగా చెప్పారు నేను కూడా బాగా చేస్తానుసలక్షణ దీక్షిత ఘనపాఠి సన్నిధానంhttps://www.blogger.com/profile/10445237187880828587noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-91175443460514585882011-05-29T23:58:42.695+05:302011-05-29T23:58:42.695+05:30To All who are interested in the analysis of the D...To All who are interested in the analysis of the Dreams.When the Sigmund Freud (Father of Psychology) himself came forward for the first time to analyse the soul and explain in the terms of ID,EGO,SUPER EGO, then why can't you people get to know his WORLD FAMOUS FIRST PUBLISHED 'THE INTERPRETATION OF DREAMS' or in Telugu Annapareddy Venkateshwara rao's Translation of Frued's Book 'SWAPNA SANDESAM'. ebook link http://www.e-text.org/text/Freud%20-%20The%20Interpretation%20of%20Dreams.pdf,https://www.blogger.com/profile/12413088811501738065noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-65064833034606115872010-09-16T11:03:34.517+05:302010-09-16T11:03:34.517+05:30naayanaa! raasina vishayam atu unchite..... meeru ...naayanaa! raasina vishayam atu unchite..... meeru cheppadalachukunna aatma padaarthannni gurnchi cheppi raasi unTe baaagunDemo ....mee post valana aatmala satvaanni(astitvaanni) gurinchi cheppadalachukunnara lede vere emaina cheppadalachukunnnaro teliya jeyagalaru......aatmala satvaanni(astitvaanni) gurinchi cheppadalachukunTe ila chepakuuDademoo..... vaarevarooo komment chesinattu horror serial lagane undi......... logic avasaram.....Srinivas Jammalamadakahttps://www.blogger.com/profile/08006355158751573774noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-45823317955450786172010-09-07T17:04:57.651+05:302010-09-07T17:04:57.651+05:30ఈ పోస్టు చాలా బాగున్నది. విమర్శలు ఎంత ఘాటుగా ఉంటే ...ఈ పోస్టు చాలా బాగున్నది. విమర్శలు ఎంత ఘాటుగా ఉంటే మన పోస్ట్ అంత బాగా వారికి నచ్చిందన్న మాట. any way keep it up.vijayhttps://www.blogger.com/profile/04095828245797923108noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-88664442688081445942010-09-04T08:37:57.403+05:302010-09-04T08:37:57.403+05:30Hi,
Visit my Blog : http://gsystime.blogspot.com/
...Hi,
Visit my Blog : http://gsystime.blogspot.com/

This is having spiritual and general society information.
The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
I written from 2009 December onwards.
I wtitten in Telugu and English languages (In English few things are wrote).
Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
the title as symbol of '*').
Main Topics are : (Read in order to better understand)
Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
Eng - (Jan, 2010) ' * How Brain Works'
Eng - (Jan, 2010) ' * Where Dream World?'
Eng - (Jan, 2010) ' * Why the Food?'
Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
chendavaa shwaasa neelone kadaa!" '
Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
"Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
These two caption's so many written along with these.
* * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
lines : for Record).

As soon as possible please give reply to my mail, about my Blog.

Regards,
Nagaraju GNagarajuhttps://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-62498513679476627132010-08-31T21:20:15.737+05:302010-08-31T21:20:15.737+05:30స్వర్ణ మల్లిక గారికి : పరావిద్య పుస్తకం చదవడం ద్వా...స్వర్ణ మల్లిక గారికి : పరావిద్య పుస్తకం చదవడం ద్వారా కలలకు సంబంధించిన కొన్ని సందేహాలు తప్పకుండా తీరుతాయి. అయితే కలల విశ్లేషణకు ‘స్వప్న శాస్త్రము’ వంటి మన పుస్తకాలతో పాటు కొన్ని సైంటిఫిక్ పుస్తకాలు చదివితే మరింత అవగాహన కలగ వచ్చు.

వాజసనేయ గారికి : నేను ఇక్కడ కేవలం తార గారి ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తున్నాను అని అనుకోనవసరం లేదు. అవి వారికి ఉపయోగ పడక పోయినా, ఆసక్తి ఉన్న మరికొందరికి ఉపయోగపడ వచ్చు కదా.. అందుకే నాకు తెలిసిన/తోచిన సమాధానాలు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది అనుకుంటాను ప్రతీసారీ. అలాగే మరికొందరి వ్యాఖ్యలు నాకూ పనికి వస్తాయి. ధన్యవాదాలు .

రావు గారూ మీ వ్యాఖ్య నాకు చాలా ఉపయోగ పడింది. ధన్యవాదాలు.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-32078356245352614292010-08-24T13:16:28.090+05:302010-08-24T13:16:28.090+05:30శర్మ గారికి ,
తారగారి సంభాషణ ఆధారం...శర్మ గారికి ,
తారగారి సంభాషణ ఆధారంగా వ్రాస్తున్నా, యత్భావం తత్ భవతి అన్న ఆర్యోక్తి ని మనం పాటించాలి.
విమర్శించే ప్రతీవారి లక్షనములనే వారు చూపించారు తప్ప విమర్శకి తను ఇవ్వగలిగిన ఆధారాలను ఇవ్వటానికి తెలివిగా తప్పుకున్నారు, దానిపైన మీరు ఎంతవివరణ ఇచ్చినా అది నిరర్ధకం.వాజసనేయhttps://www.blogger.com/profile/14922040067269774751noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-12574480433506280262010-08-20T17:16:12.506+05:302010-08-20T17:16:12.506+05:30sharmagaaru,
ee "paraavidya" pustakam d...sharmagaaru,

ee "paraavidya" pustakam dvaaraa kalala visleshana pondavachchaa? naaku konni kalalu chaalaa vichitramgaa vastoo untaayi. assalu ardham kaani vidhamgaa... alaanti vaati ardhaalu telusukodaaniki upayogapade pustakaalu emainaa untaayaa..స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-22973194117264556712010-08-20T00:15:09.367+05:302010-08-20T00:15:09.367+05:30"నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుం..."నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా? అయితే ఏమేమి పనిచేస్తున్నాయి? "

గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఉదరం/ప్రేగులు, బహుశ: చిన్న మెదడు గానీ మెడుల్లా గానీMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-59417429009157895642010-08-19T23:47:52.747+05:302010-08-19T23:47:52.747+05:30రాజశేఖరుని విజయ్ శర్మ గారూ ఇదిగో మీరడిగినవి.
నిద్ర...రాజశేఖరుని విజయ్ శర్మ గారూ ఇదిగో మీరడిగినవి.
నిద్ర పోవటం లో 5 భాగాలు ఉండునని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అవి ఒకటి తరువాత ఒకటి వచ్చి నిద్ర మొత్తము లో తిరుగుతూ ఉంటాయి.

1. మత్తు (Drowsiness)
బయట ప్రపంచం తోటి విడిపోవటానికి ప్రయత్నం. కండరాలు relax అవుతాయి.ఉలికిపడి లేస్తూ ఉంటారు.

2. తేలిక నిద్ర (Light Sleep)
మన దేహం temperature తగ్గుతుంది. గుండె కొట్టు కోవటం నెమ్మది అవుతుంది. బయటి ప్రపంచం తోటి తెంపు కోటానికి ప్రయత్నం.

3. నిద్ర (Deep Sleep)
విశ్రాంతి నిద్ర. డెల్టా స్లీప్ అంటారు బ్రెయిన్ తరంగాలు నెమ్మదిగా వస్తూ ఉంటాయి.

4. గాఢ నిద్ర (Deepest Sleep)
కష్టబడి పని చేసిన తరువాత మనకు కావలసినది ఇది. మనము మేలుకున్నప్పుడు జరిగిన విషయాలన్నీ పునరాలోచించి మనస్సు లో దాచిపెట్టుకునే సమయమని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. ఈ సమయములో లేస్తే కొద్దిగా తూలవచ్చు.

5. Rapid Eye Movement స్లీప్ (REM Sleep)
ప్రతీ 90 నిమిషాలకీ నిద్రలో ఈ పరిస్థితి ఉంటుంది. బ్లడ్ ప్రెజరు పెరుగుతుంది, శ్వాస ఎక్కువ తక్కువలుగా పీల్చటం జరుగు తుంది. మనస్సు చాలా ఆక్టివ్ గ ఉంటుంది. మన పరిస్థితి మెలుకువగా ఉన్నట్లు ఉంటుంది కానీ కండరాలు (గుండె,శ్వాస వి తప్ప) పెరలిజేడ్ (peralyzed)గ ఉంటాయి. మానను కలల ప్రపంచము లో మునిగి తేలేది ఇక్కడే. మనకు వచ్చే కలలు అవి నిజంగా జరుగుతున్నట్లే ఉంటాయి.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-70741579763113706812010-08-19T23:15:47.469+05:302010-08-19T23:15:47.469+05:30>>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్త...>>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా?

చెప్దామనే అనుకున్నాను, కానీ కిందో కండిషన్ కనపడి ఆగిపోయాను, అవి అన్నీ అనుభవించే చెప్పాలి అని. చూసి..(మీకు మీరుగా సమాధానం వెతికే ప్రయత్నం చేయండి).. నావళ్ళ కాని పని అది అందుకే సమాధానం దాటవేశాను..

అది తెలియక అడిగినట్టుకన్నా నాకు ఎదో తెలియజెయ్యాలి అనే ప్రయత్నం కనిపించింది, కాబట్టి నేను వేరే వాళ్ళు చెప్పింది చెప్పే ప్రయత్నం చెస్తే అది నెరవేరదని, నాకు అంత ఇష్టం కుడా లేదు తెలుసుకోవాలి అని (నేను సాధన చేసి).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-55003464384573026852010-08-19T22:58:04.830+05:302010-08-19T22:58:04.830+05:30నమస్కారమండి విజయ్ శర్మ గారు..కలల అంతరార్ధాల కోసం ఏ...నమస్కారమండి విజయ్ శర్మ గారు..కలల అంతరార్ధాల కోసం ఏమైన పుస్తకాలు దొరుకుతాయేమోనని చూస్తున్నాను. నాకు ఈ మధ్య తరచుగా పాము కాటు వేసినట్లు కలలు వస్తున్నాయి. అంతలోనే ఎవరో మహనీయుడు కాపాడినట్లు ..ఆ కల అంతారార్ధమేమిటో తెలుసుకుందామని ..అసలు ఇలాంటి కలలు ఎందుకు వస్తాయో .. అనుకుంటూ ఉండగా మీ ఈ టపా చూడటం తటస్థించింది.

రావు గారు ..నిద్ర , కలల పై మీరు వ్రాయబోయే టపా కోసం ఎదురు చూస్తాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-55263997212676633792010-08-19T22:37:47.276+05:302010-08-19T22:37:47.276+05:30తారగారికి :
>>నిద్ర పోయిన తరువాత కూడా మన శర...తారగారికి :

>>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా?

ఇదేమి ప్రశ్న, పనిచెయ్యకపొతే అది చావు అవుతుంది..

ఇదేమిటండీ మీరుకూడా న్యూస్ ఛానల్ వాళ్లాలాగ మీకు కావలసినది ఎడిట్ చేసి తీసుకుంటున్నారు. ఆ తరువాత ప్రశ్నకూడా దీనికి సంబంధించినదే కదా?

"నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా? అయితే ఏమేమి పనిచేస్తున్నాయి? "
అది తెలిస్తే ఏమైనా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను.

రావు గారికి : మీటపా కోసం ఎదురు చూస్తుంటాను. వీలైతే ఇక్కడో కామెంటు పడేయండి టపా రాసినతరువాత. నలుగురికీ పనికొస్తుంది. ధన్యవాదాలు.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-30294480346408622312010-08-19T19:23:14.480+05:302010-08-19T19:23:14.480+05:30నిద్ర అనే ప్రక్రియ అయిదు భాగాలు గా జరుగుతుంది. నిద...నిద్ర అనే ప్రక్రియ అయిదు భాగాలు గా జరుగుతుంది. నిద్ర లో ఈ భాగాలు వరుసగా వచ్చి పోతూ ఉంటాయి. దీనిలో చివరి భాగం REM Sleep (Rapid Eye Movement). నిద్ర లో ఈ భాగం ప్రతీ 90 నిమిషాలకూ జరుగుతుంది. గుండె శ్వాసా పని చేస్తాయి కానీ శరీరము బిగుసుకు (paralyzed)పోయి ఉంటుంది. ఈ స్థితిలో నే కలలు వస్తాయి.
నేను నిద్ర గురించి విపులంగా వ్రాద్దమను కుంటున్నాను కాబట్టి ఇంతకన్నా చెప్పటల్లేదు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-610977617468541122010-08-19T15:11:40.843+05:302010-08-19T15:11:40.843+05:30>>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్త...>>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా?

ఇదేమి ప్రశ్న, పనిచెయ్యకపొతే అది చావు అవుతుంది..

>>ఒక్కో సారి ధ్యానం చేద్దామని కూర్చున్నవారు వారికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు? అది ఎందుకు జరుగుతోంది?

నిద్రొచ్చి.. ఊరికే అన్నాను.
ధ్యానం గురించి నాకు తెల్వద్, మరదే నేను చెప్పేది, ఆత్మ, దేవుడు అని కాకుండా అసలేమి జరుగుతుందో ధ్యానంలో అని తెలుసుకొనమని..
మొన్నటి వరకూ ధ్యానం ఒట్టి ఫేక్ అనుకునేవారు (పరదేశ శాస్త్రజ్ఞులు, ఇప్పుడు కానీ దాని గొప్పతనం తెలిసింది).

చెడుఆ, తప్పు దిశలో వెళ్తే ఏమవుతుంది? సరే కుదిరినప్పుడు ఒక టపా వేస్తాను..

నేను తెలుసుకొని చెప్పాలా, నాయనా నేను నిద్ర మీద పరిశోధన ఎమైనా చేస్తున్నానా? చేసేవాళ్ళు చెప్తే తెలిసుకుంటున్నాను...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-37645873473104583622010-08-18T13:15:03.590+05:302010-08-18T13:15:03.590+05:30తార గారికి : మీరు ఎవరన్నది నాకు అనవసరం. కానీ నిజాయ...తార గారికి : మీరు ఎవరన్నది నాకు అనవసరం. కానీ నిజాయితీ ఎంత అన్నది అవసరం. అందుకే అనవసరమనిపించే పై ప్రశ్నలు. నర్మ గర్భంగా నైనా ఒప్పుకున్నారు. కొంత నిజాయితీ ఉంది. ఫర్వాలేదు. ఇక మీరెవరైనా తార అనే పేరు తో పరిచయమ్ అవ్వాలనుకున్నారు కనుక అలాగే కొనసాగిద్దాం. :)

భగవంతుడు,ఆత్మ మొదలైన విషయాలు కంటికి కనపడనివి. మనసుకు తెలుసుకొవచ్చు. మీరుకనక అందుకు సిద్ధమైతే కొన్ని ప్రశ్నలు.

నిద్రించిన తరువాత ఏమవుతుంది? నిద్ర ఎలా వస్తోంది? నిద్ర తరువాత ఏమవుతోంది? నిద్రించినప్పుడు వచ్చే కలలు ఏమిటి? వీటికి గల కారణ మేమిటి? నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా? అయితే ఏమేమి పనిచేస్తున్నాయి? ఒక్కో సారి ధ్యానం చేద్దామని కూర్చున్నవారు వారికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు? అది ఎందుకు జరుగుతోంది? మనం నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్ర రాదు, వద్దనుకున్నప్పుడు వస్తుంది. నిద్ర తరువాత జీవితం ఏమిటి? మరణం తరువాత ఏమిటి? ఏది లేకపోతే మరణం అంటున్నారు? మరణించిన వారి శరీరాలలో ఏది లేదో, అది నిద్రించిన వారి శరీరంలో ఉందా? అసలు నిద్రకు, మరణానికీ తేడా ఏమిటి?

ఇలాంటి ప్రశ్నలకు ఎవరో ఎప్పుడో చెప్పిన సమాధానాలు, కని పెట్టిన జవాబులు కాకుండా మీకు మీరుగా సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. నిద్ర పోతున్న సమయంలో మీ లోపలికి ఓ లుక్కేసి ఉంచండి. ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించండి. ఇది ఒక్కరోజుతో తేలి పోయే విషయం కాదు. నిదానంగానే చెప్పండి.

అవును మీరన్న చెడు ఏమిటో కూడా కొంత వివరించే ప్రయత్నం చేయండి. మీరు చెప్పడానికి చాలా ఉంది అని ఊరుకుంటే మరి మాకు లాంటి వారు ఎలా తెలుసుకుంటారు? కొద్దిగా దానికి సమయం కేటాయిస్తారు కదూ..

ధన్యవాదాలు. :)Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.com