tag:blogger.com,1999:blog-5298161361100794243.post5122238400481204357..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది?Rajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-73846189821920508692010-06-27T10:34:33.270+05:302010-06-27T10:34:33.270+05:30కధ బాగుంది. అయితే ఈలెక్కన కలి కటిక దరిద్రుడి దగ్గ...కధ బాగుంది. అయితే ఈలెక్కన కలి కటిక దరిద్రుడి దగ్గర తప్ప ఎక్కడైనా ఉంటాడన్నమాట..!

(ధనం = బంగారం) ..
(ధనం + దానం*n = కలి ప్రభావం - దానం*n)

N= Variable

అక్కడక్కడ.. స్పెల్లింగ్ అటు ఇటు అయ్యింది.. చూసుకోండి.. అందరికి సులభం గా అర్ధం అవుతుంది..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-63657645196351577152010-06-27T08:25:56.898+05:302010-06-27T08:25:56.898+05:30ధనం, డబ్బుకు బదులు గా బంగారం పదం వాడి ఉండవచ్చు, డబ...ధనం, డబ్బుకు బదులు గా బంగారం పదం వాడి ఉండవచ్చు, డబ్బు (ఎక్కువ) ఎక్కడున్నా ధర్మం అక్కడ ఉండదు అని గుడార్ధం అనుకుంటున్నాను విజయ్ గారు.RaPaLahttps://www.blogger.com/profile/04035964235809159468noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-88838349139969651272010-06-26T21:39:40.932+05:302010-06-26T21:39:40.932+05:30స్త్రీలకు బంగారం విషయములో కొంత రాయితీ ఉన్నది. :)
...స్త్రీలకు బంగారం విషయములో కొంత రాయితీ ఉన్నది. :)

మంగళ సూత్రము, ముక్కెర,చెవి దిద్దులు మొదలైన పవిత్ర వస్తువులు ధరించ వచ్చును. అలాగని అతి ఆడంబరము ప్రమాదము. ఏది ఏమైనా బంగారం ములా కలి పురుషుని బారిన పడకతప్పదు. ఈ బంగారం కోసమే కదా కొందరు ఆడవారి ఒంటరిగా ఉన్నప్పుడు శరీరమును గాయపరచి మరీ తీసుకొన ప్రయత్నించెదరు.

బంగారం ఎక్కడ ఉంటుందో ఆశ అక్కడ ఉంటుంది. అదే పతనానికి దారితీస్తుంది.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-56849963717075057822010-06-26T21:17:44.054+05:302010-06-26T21:17:44.054+05:30అయ్యో శర్మ గారు,
మొదటి నాలిగింటికీ దూరంగా ఉంటాము...అయ్యో శర్మ గారు,

మొదటి నాలిగింటికీ దూరంగా ఉంటాము అని సంతోషించే లోగా ఐదో బాంబు పెల్చేసారే. మరీ బంగారం లో కూడా కలి పురుషుడు ప్రవేశిస్తాడు అంటే ఎలా చచ్చేది చెప్పండి.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.com