tag:blogger.com,1999:blog-5298161361100794243.post5259192566456670740..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: యుద్ధంRajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-44399406671983936862009-02-25T22:53:00.000+05:302009-02-25T22:53:00.000+05:30నాలో నేను...గారు.. నమస్కారం..మీ.. టపా వస్తువు... బ...నాలో నేను...గారు.. నమస్కారం..

మీ.. టపా వస్తువు... బాగుంది.. అయితే.. యుద్ధం.. అనే టైటిల్.. ఖొంచెం.. భారీగా ఉందెమొ..

తక్క మిగతా అంతా బహు..చక్కగా ఉంది..

శివ ఛెరువుశివ ఛెరువుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-30582502270179370402009-02-25T22:07:00.000+05:302009-02-25T22:07:00.000+05:30నచ్చినవారికీ, నచ్చనివారికీ అందరికీ నా ధన్యవాదాలు.@...నచ్చినవారికీ, నచ్చనివారికీ అందరికీ నా ధన్యవాదాలు.
@ సుజాత గారు:ఆలోచిస్తూనే ఉండాలనే నేనూ అంటున్నానండీ...
అసలు ఇదింకా చాలా పెద్ద చర్చండీ. అది మొత్తం ఇక్కడ చెప్పలేము.:)
@ రాకేష్ గారు: మీ విలువైన కాలాన్ని పాడు చేయ కూడదనే "పని లేని పని" అని ముందరే చెప్పానండీ. :)
@ విష్ణు గారు: నచ్చనంత మాత్రాన వారికి మనసు లేదని అనుకో నఖర్లేదండీ. :)
@ క్రిష్ణా రవు గారు: అందుకే ఆ రూపాయి గురించి అంతలా ఆలిచించానండీ..
అపాత్ర దానం చేయకూడదు అన్న దానినే నేను మరోలా . " సోమరి పోతులయితే అసలు వెయ్యమనుకో.. " అని చెప్పానండీ.రాజశేఖరుని విజయ్ శర్మhttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-21099180060664208712009-02-25T20:27:00.000+05:302009-02-25T20:27:00.000+05:30అయినా నువ్విచ్చే రూపాయికి ఇంతలా ఆలోచించాలా.. కచ్చి...అయినా నువ్విచ్చే రూపాయికి ఇంతలా ఆలోచించాలా.. కచ్చితంగా ఆలోచించాలి. అది రూపాయే కావచ్చు, లక్షే కావచ్చు.
దానం చేసిన తరువాత వాళ్లు దేనికి ఉపయోగిస్తున్నారో అని కూడా బాధ పడకు .. అపాత్ర దానం mere waste.krishna rao jallipallihttp://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-27609993085061446102009-02-25T19:01:00.000+05:302009-02-25T19:01:00.000+05:30బాగా చెప్పారండి!బాగా చెప్పారండి!harinoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-626511405734853992009-02-25T14:17:00.000+05:302009-02-25T14:17:00.000+05:30కాస్త లోతుగా ఈ చెల్లా చెదురైన వాళ్ల జీవితాలు ఎలా బ...కాస్త లోతుగా ఈ చెల్లా చెదురైన వాళ్ల జీవితాలు ఎలా బాగు పడతాయో ఆలోచించమండీ. ఎందుకంటే ఆలోచించిన కొద్దీ బాధ్యత తీసుకోవలసి వస్తుందేమో అనే భయమండీ.
బాగా చెప్పారండి..
@Rakesh గారు మీకు మనసులేదనుకుంట! :)Vishnu LNnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-20602555689070220732009-02-25T13:58:00.000+05:302009-02-25T13:58:00.000+05:30ఏమిటీ చెత్త గోల. ఎవడి ఖర్మ వాడిది.నిజంగా ఇది పని ల...ఏమిటీ చెత్త గోల. ఎవడి ఖర్మ వాడిది.
నిజంగా ఇది పని లేని పనే(label)Rakeshnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-57035335010445360962009-02-25T10:02:00.000+05:302009-02-25T10:02:00.000+05:30"వాళ్లని పూర్తిగా మనమెలాగూ పోషించలేం. కనీసం మ..."వాళ్లని పూర్తిగా మనమెలాగూ పోషించలేం. కనీసం మన స్థితిని బట్టీ, వాళ్ల పరిస్థితిని బట్టీ నీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వు. కానీ ఇచ్చేది మనసారా ఇవ్వు. ఆనందంతో ఇవ్వు......"

నా డైలాగు కూడా ఇదేనండీ! ఆ క్షణం కనపడేది ఆ మనిషి దైన్యం, ఆకలి. beyond that.. ఇక వేరే ఆలోచనలు ఏవీ రావు.రోడ్ల మీద అడుక్కునే వృద్ధులని చూస్తే వాళ్లందరికీ ఏదో ఒక సహాయం చెయ్యాలనిపిస్తుంది. కానీ సాధ్యమా చెప్పండి.

"ఆలోచించిన కొద్దీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని భయమండీ".......నిజమే ఇది! కానీ ఆలోచిస్తూనే ఉండాలండీ! కనీసం ఒక్కరి మొహంలోనైనా మనవల్ల చిరునవ్వు మొలిస్తే ఆ క్షణం విలువ చెప్పలేనిది.సుజాతhttp://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-8810084367828799782009-02-25T09:13:00.000+05:302009-02-25T09:13:00.000+05:30Nicely written... good attempt!Nicely written... good attempt!GIREESH K.http://www.blogger.com/profile/10702376899850768443noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-10437067196233174562009-02-25T03:43:00.000+05:302009-02-25T03:43:00.000+05:30"అదే ఆ జెనీలియా డైలాగులే వద్దనేది."హ హ హ..."అదే ఆ జెనీలియా డైలాగులే వద్దనేది."
హ హ హ.
మీ బుద్ధిగాడు చాలా బుద్ధిమంతుడు.
ఔను, భారతీయ నగరాల్లో నడుస్తున్నప్పుడు కాస్త మనసుండి స్పందించే గుణాం ఉన్న వారికెవరికైనా ఇటువంటి ఆలోచనలు చుట్టుముట్టక మానవు.కొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-84588207113961498522009-02-24T23:48:00.000+05:302009-02-24T23:48:00.000+05:30మరేమో నండీ.. నాకు మాత్రం మీరు రాసింది పెద్దగా ఏమీ ...మరేమో నండీ.. నాకు మాత్రం మీరు రాసింది పెద్దగా ఏమీ అనిపించలేదండి..Kiran Gnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-8872055985113243152009-02-24T23:30:00.000+05:302009-02-24T23:30:00.000+05:30మనసు - మెదడు సంవాదం మీద బాగా రాసారు (http://pradee...మనసు - మెదడు సంవాదం మీద బాగా రాసారు
(http://pradeepblog.miriyala.in/2008/04/blog-post.html)మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్http://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-10577968930905668622009-02-24T23:01:00.000+05:302009-02-24T23:01:00.000+05:30మరేమో నండీ... నాక్కూడా సంఘ సేవకురాల్నయిపోవాలని పే...మరేమో నండీ... నాక్కూడా సంఘ సేవకురాల్నయిపోవాలని పేద్ధ కలండీ. కానీ అది ఇంకా కలేనండీ..నిజం కాలేదండీ.:) :)పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com