tag:blogger.com,1999:blog-5298161361100794243.post5478385729854534902..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: భోజనము చేయునపుడు ఆచరించవలసినవిRajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-65322787617797432552015-03-31T16:50:23.532+05:302015-03-31T16:50:23.532+05:30ఏదైనా అభిమంత్రిచ దలచినప్పుడు దానిని స్పృశించి, ఏమం...ఏదైనా అభిమంత్రిచ దలచినప్పుడు దానిని స్పృశించి, ఏమంత్రంతో అభిమంత్రించ దలచామో ఆ మంత్రాన్ని చదవాలి. Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-15454191504231534282015-03-31T14:47:39.900+05:302015-03-31T14:47:39.900+05:30శర్మగారికి నా నమస్కారాలు
బ్లాగ్ ద్వార సనాతన ధర్మాన...శర్మగారికి నా నమస్కారాలు
బ్లాగ్ ద్వార సనాతన ధర్మాన్ని,శాస్త్రీయతను వివరిస్తున్నందుకు ధన్యవదములు.
నాదొక సందేహం...
మంత్రం తో ఎలా అభిమంత్రించాలి...
ఈ ప్రక్రియను ఎలా చేయాలి..
దయచేసి తీర్చగలరు.Anonymoushttps://www.blogger.com/profile/11329903449615114360noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-86442842978867976582011-03-19T22:11:38.270+05:302011-03-19T22:11:38.270+05:30ఒక చోట ముక్కు రాఘవ కిరణ్ గారు ఇచ్చిన సమాధానము బాగు...ఒక చోట ముక్కు రాఘవ కిరణ్ గారు ఇచ్చిన సమాధానము బాగుంది. అది కూడా ఇక్కడ పెడుతున్నాను.

మన సంప్రదాయంలో భోజనమూ యజ్ఞమే. యాగదేవతలు పంచప్రాణాలు. యాగాగ్ని కడుపులోని జఠరాగ్ని. యాగహవిస్సులు తొలిగా తినే పలుకులు. అందువలననే శుచిగా వండినది, శుచిగా తినాలన్న నియమం.

1. ముందుగా ఈ యజ్ఞానికి సంబంధించిన హవిస్సులను అభిమంత్రించిన ఉదకములతో మంత్రప్రోక్షణం చేస్తారు (సత్యం త్వర్తేన పరిషించామి/ఋతం త్వా సత్యేన పరిషించామి). ప్రోక్షణానికి వాడే ఈ ఉదకములను అభిమంత్రించేది గాయత్రీమంత్రంతో.
2. ఈ హవిస్సులు అమృతమే అని భావనచేస్తూ "అమృతమస్తు" అంటూ ఆ భోజన పదార్థములపై చేతిని ఉంచుతారు.
3. తరువాత, ఈ అమృతహవిస్సులను ధరించే పాత్ర కావాలి కదా. అందుకోసం "అమృతోపస్తరణమసి" అని ఉదకములను పుచ్చుకుంటాము. అంటే ఈ నీరే ఈ అమృతమును ధరించే పాత్ర అగుగాక అని.
4. ఇప్పుడు ఈ హవిస్సులను స్వాహాకారంతో దేవతలకు అర్పిస్తాము. ఈ దేవతలు మనలోని పంచప్రాణాలు-- ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఇలా స్వాహాకారంతో అర్పించే హవిస్సులను పంటికి తగలనీయకుండా నేరుగా మ్రింగాలి.
5. తరువాత శేషాహారాన్ని (యజ్ఞం చేస్తున్నామన్న భావనతో) భుజించాలి.
6. భుజించటం పూర్తయ్యాక... ఈ అమృతహవిస్సులను ధరించిన పాత్రకు మూత పెట్టాలి కదా. ఈ మూత కూడా ఉదకములే. "అమృతాపిధానమసి" అని చెప్పి నీటిని తీసుకుంటాము. తరువాత మళ్లీ కాళ్లూ చేతులూ కడిగికొనేవఱకూ ఏమీ త్రాగకూడదు, (తాంబూలం కూడా) తినకూడదు.
7. ఇంతటితో ఈ యజ్ఞం పూర్తయ్యింది. కానీ ఇంతటితో వదిలేస్తే మన గొప్పతనం ఏముంది? ఈ యజ్ఞానికి సంబంధించిన ఒక ఆనుషంగికంగా ఆఖరున ఉచ్ఛిష్ఠజలములను (ఎంగిలి నీటిని) రౌరవాదినరకాలలో దాహార్తితో ఉన్నవారికి అక్షయమవ్వాలని ఆకాంక్షిస్తూ విడుస్తాము. "రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుదనివాసినామ్, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్థతు" అని.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-66662345779096874022009-10-31T16:15:10.990+05:302009-10-31T16:15:10.990+05:30రాజశేఖరుని విజయ్ శర్మ గారు మంచి విష్యాలు రాస్తున్న...రాజశేఖరుని విజయ్ శర్మ గారు మంచి విష్యాలు రాస్తున్నరు ...cartheekhttp://tholiadugu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-37806518651432771152009-10-30T19:46:15.550+05:302009-10-30T19:46:15.550+05:30జీవని సంతోష్ గారు : త్వరలో నాకు తెలిసినవి తప్పకుండ...జీవని సంతోష్ గారు : త్వరలో నాకు తెలిసినవి తప్పకుండా రాస్తాను.

రవి గారు : ఒక్క విషయం, నేను వేదానికి అర్థాలు తెలిసిన వాడిని కాదండీ! నాకు పురోహితంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవాలనే ఉద్దెశంతో అక్కడక్కడా అర్థాలను తెలుసుకుంటూ ఉంటాను. మీరడిగిన వాటిని గురించి తెలుసుకోవడానికి కూడా తప్పకుండా ప్రయత్నిస్తాను. మీకు నామీద ఉన్న నమ్మకానికి కృతఙ్ఞతలు.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-65890924308283989462009-10-29T14:52:08.745+05:302009-10-29T14:52:08.745+05:30మన పురాణాలలో
అహమన్నాద మహమన్నాద మహమన్నాదః
అహమన్నమహ...మన పురాణాలలో
అహమన్నాద మహమన్నాద మహమన్నాదః
అహమన్నమహమన్నమహమన్నం

అని చెప్పబడింది కదా. దీని వెనుక భావన చెప్పాలి మీరు.

అలాగే
మధు వాతా ఋతాయతే
మధుక్షరన్తి సిన్ధవః

(గాలులు మధువులు వీస్తున్నాయి, నదులు తేనెను ప్రవహింపజేస్తున్నాయి..)

ఈ శ్లోకం (ఋక్కు?) గురించి కూడా చెప్పాలి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-36199710592894995912009-10-29T12:26:32.651+05:302009-10-29T12:26:32.651+05:30పొద్దున లేచిన వెంటనే ఆ రొజును ఉత్తేజపరిచేదిగా, అన్...పొద్దున లేచిన వెంటనే ఆ రొజును ఉత్తేజపరిచేదిగా, అన్నం తినడానికి ముందు, పడుకోవడానికి ముందు సేవా భావాన్ని ప్రేరేపించేలా, నిత్య జీవితంలో సేవా భావాన్ని పెంపొందించేలా కొన్ని శ్లోకాలు చెప్పగలరా? అవి పిల్లలకు. చాలా సులభంగా నోరు తిరిగేలా ఉండాలి. గుర్తుపెట్టుకునేలా ఉండాలి. ప్రస్తుతానికి అవసరం లేదు. మీరు నిదానంగా సమయం ఉన్నపుడు ఎప్పుడైనా చెప్పగలరా? ధన్యవాదాలు. jeevani.sv@gmail.com
కానీ మీరు టపా రాస్తే అందరికీ ఉపయోగం.jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-69160225905158124012009-10-27T10:11:08.421+05:302009-10-27T10:11:08.421+05:30చాలా చక్కని విషయాలు రాస్తున్నారు ధన్యవాదములు.చాలా చక్కని విషయాలు రాస్తున్నారు ధన్యవాదములు.చిన్నాhttps://www.blogger.com/profile/03539123867748305079noreply@blogger.com