tag:blogger.com,1999:blog-5298161361100794243.post7784257232800881455..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: పిల్ల గణపతులుRajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-16648705151022918282010-09-27T17:54:08.521+05:302010-09-27T17:54:08.521+05:30వింతపోకడలు తయారవుతున్నాయి లోకంలో. పిల్లల పిల్లగణపత...వింతపోకడలు తయారవుతున్నాయి లోకంలో. పిల్లల పిల్లగణపతులకి పిల్ల చందాలు కూడానా? ఈ లడ్డూల వేలం సంగతి మొన్న టీవీలో చూసి నిర్ఘాంతపోయాను
(క్షమించాలి, ఇందాకటి వ్యాఖ్య తెలుగు లిపిలోకి మార్చకుండా ప్రచురించేశాను.)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-44308994840727015652010-09-26T23:24:14.730+05:302010-09-26T23:24:14.730+05:30పిల్ల గణపతులెప్పుడూ తప్పు చెయ్యరు. వాళ్ల వెనకాల సర...పిల్ల గణపతులెప్పుడూ తప్పు చెయ్యరు. వాళ్ల వెనకాల సరైన పెద్దలు లేకపోతేనే గొడవ.

నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు (అప్పటికి నాకు యేడేళ్లు) మా ఇంటివెనకాల కొద్ది దూరం లో వుండే కాపులబ్బాయి, నా క్లాస్ మేట్, ఆకుల నరసిం హారావు ఓ రోజు డ్రిల్లు పీరియడ్ లో, నాదగ్గర రెండుపైసలున్నాయి, నీ దగ్గరెంతుంది? అనడిగితే, ఒక పైసా వుందని చెప్పాను. అయితే, మనింటి దగ్గర శ్రీరామనవమి వుత్సవాలు చేద్దాం అని ప్రతిపాదించి, మందిరం డెకరేషన్ కి రంగుకాగితాలు కొనుక్కొద్దాం.....అంటే, స్కూలు నించి అటే మాదిరెడ్డి వెంకటరావు కొట్టుకి వెళ్లి, రంగుకాగితం ఇవ్వమంటే, వాళ్లు ఒక్కో ఠావూ ఒక అణా అని చెప్పారు. మా దగ్గర అర్థణాయే వుంది, అర ఠావు ఇమ్మంటే, అలా ఇవ్వరు అని తెగేసి చెప్పారు!

కాళ్లీడ్చుకొంటూ ఇంటికి వచ్చేసరికి చీకటిపడింది.....మా అమ్మ తిట్లు! విషయం చెపితే, ఆవిడ ఓ అతి చిన్న బోర్న్ విటా డబ్బాని డిబ్బీ కింద చేసిచ్చి, రేపటినించీ చందాలు వసూలు చేసుకోండి అని మాకు చెప్పవలసిన నీతులన్నీ చెప్పింది.

అయినా, మేము దారిన పోయేవాళ్లందరినీ, సైకిళ్లయినా నిలబెట్టేసి, డిబ్బీలో చందా వెయ్యమని కదలనిచ్చేవాళ్ళం కాదు.

హైలైట్ యేమిటంటే, నేను స్వయం గా తయారు చేసిన రథం లో రథోత్సవం నిర్వహించిన రోజు, పోలీసు వెంకట్రావు గారు ఓ కొత్త ఒక రూపాయి నోటు హారతి పళ్లెం లో వెయ్యడం!

ఆ తరవాత ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి చెయ్యడం, శ్రీకృష్ణ రాయబారం, అంగద రాయబారం వంటి చిన్న చిన్న నాటకాలు వెయ్యడం, నేను యేడో తరగతిలోకి వచ్చాక స్వయం గా రచించిన "ప్రతీకారం" అనే నాటిక ని ప్రదర్శించడం, అందరూ మెచ్చుకోవడం.......ఇవన్నీ పాత స్మృతులు.

చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలని అలా వదిలేస్తే అన్నీ బాగానే వుంటాయి--మన అభిప్రాయాలనీ, విలువలనీ వాళ్ల మీద రుద్దడానికి ప్రయత్నించనంతకాలం.

ఇక, కొత్త సెల్ ఫోన్ కీ, బండికీ, కారుకీ, టీవీకీ, ఇలా పూజలు చెయ్యకపోవడం, మీలాంటివాళ్ల చేతుల్లోనే వుంది!

మంచి టపా వ్రాశారు. సంతోషం.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-40392567425097608972010-09-26T20:10:27.193+05:302010-09-26T20:10:27.193+05:30mee suchana anusaraneeyammee suchana anusaraneeyamdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-10672826372561860532010-09-26T19:44:28.245+05:302010-09-26T19:44:28.245+05:30నిజమేనండీ, బాగా చెప్పారు. బెదిరించే వాళ్ళనెవరూ ఏమీ...నిజమేనండీ, బాగా చెప్పారు. బెదిరించే వాళ్ళనెవరూ ఏమీ చేయలేరు. కనీసం పిల్లలకైనా మార్గదర్శనం సరిగ్గా చేయగలగాలి మనం.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-20440920087111718632010-09-26T19:23:53.113+05:302010-09-26T19:23:53.113+05:30viMtapOkaDalu tayAravutunnAyi lOkaMlO. pillala pil...viMtapOkaDalu tayAravutunnAyi lOkaMlO. pillala pillagaNapatulaki pilla caMdAlu kUDAnA? I laDDUla vElaM saMgati monna TIvIlO cUsi nirghAMtapOyAnuకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-60073762987689582242010-09-26T15:32:51.170+05:302010-09-26T15:32:51.170+05:30చాలా రోజుల తరువాత కనపడ్డారు, టపా బాగున్నది.
ఎక్కడ ...చాలా రోజుల తరువాత కనపడ్డారు, టపా బాగున్నది.
ఎక్కడ చూసిన హంగు, ఆర్భాటం, గొడవలు, తాగుడు అయిపోతున్నాయి నిజంగానే వినాయక ఉత్సవాలు అనగానే ప్రస్తుతం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-42111738418379077872010-09-26T15:12:35.449+05:302010-09-26T15:12:35.449+05:30>>>మరి పిల్లలు పోగేసిన చందాలు భగవంతుని కా...>>>మరి పిల్లలు పోగేసిన చందాలు భగవంతుని కార్యానికి సక్రమంగా వినియోగిస్తున్నారా
శర్మ గారు, పిల్లలదాకా ఎందుకండి? పెద్దలు పోగేసిన చందాలు సక్రమంగా భగవంతుని కార్యానికి ఉపయోగపడుతున్నాయా? మీరు చెప్పినట్టు బెదిరింపు చందాలు ఎక్కువయిపోయాయి. పిల్లలు పెద్దలని చూసే కదండి నేర్చుకునేది. పెద్దలు ఆచరణలో చూపిస్తే పిల్లలు అనుసరిస్తారు. పెద్దలలోనే ఆ విలువలులేవిప్పుడు.
మీ టపా చాలా బాగుంది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.com