tag:blogger.com,1999:blog-5298161361100794243.post8707188165767523864..comments2024-03-26T18:33:58.445+05:30Comments on వైదికం - జ్యోతిషం: అరుణాచల శివా!Rajasekharuni Vijay Sharmahttp://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5298161361100794243.post-89785592311778925782012-01-26T15:27:20.943+05:302012-01-26T15:27:20.943+05:30చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి.చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-20134474342940316132012-01-25T22:09:17.999+05:302012-01-25T22:09:17.999+05:30శ్రీమద్భాగవత మాహాత్మ్యం మచ్చుకు ఒక పద్యం:
ఉ. ఈ యు...శ్రీమద్భాగవత మాహాత్మ్యం మచ్చుకు ఒక పద్యం:
ఉ. ఈ యుగమందు మానవు లనేకములై చను మోక్షసాధనో
పాయము లాశ్రయుంచి బహుభంగుల కష్టములోర్చి గాక నా
శ్రీయుతమూర్తి నామమును చింతన జేసినచాలు చెచ్చెరన్
మాయ దొలంగి మోక్షపద మందుట తథ్యము కౌరవేశ్వరా.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-62958241646273128432012-01-25T22:07:10.192+05:302012-01-25T22:07:10.192+05:30నవకవనవనం బ్లాగు చిరునామా: http://syamalatadigadapa...నవకవనవనం బ్లాగు చిరునామా: http://syamalatadigadapa.blogspot.com/శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-26519402530876666742012-01-25T22:06:34.397+05:302012-01-25T22:06:34.397+05:30శర్మగారూ అందుకే విజ్ఞులు చెప్పారు గద "నామ స్మ...శర్మగారూ అందుకే విజ్ఞులు చెప్పారు గద "నామ స్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణే" అని.
అన్నట్లు వీలుంటే నా నవకవనవనం బ్లాగులో ఈమధ్య నేను వ్రాయటం మొదలు పెట్టిన శ్రీమద్భాగవత మాహాత్మ్యం పద్యకావ్యం పర్యావలోకనం చేయండి. ప్రథమాశ్వాసము ఈ మధ్యనే పూర్తయింది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-71082426840003895102012-01-24T17:25:34.765+05:302012-01-24T17:25:34.765+05:30అవున చావు కూడా మనచేతిలో లేనిదే కదా! అందుకే అన్నిట...అవున చావు కూడా మనచేతిలో లేనిదే కదా! అందుకే అన్నిటికంటే సులువైన మార్గం వీలైనన్ని ఎక్కువసార్లు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివా! అనడమే. :)Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-5298161361100794243.post-67768884540343470622012-01-24T11:09:55.318+05:302012-01-24T11:09:55.318+05:30శర్మగారూ, పుట్టుక మనచేతిలో లేనట్లే మరణం కూడా మనచేత...శర్మగారూ, పుట్టుక మనచేతిలో లేనట్లే మరణం కూడా మనచేతిలో లేదు!
కాశీకి పోవటానికి ఒకప్పుడు యెంతో కష్టంగా ఉండేది. ఒకవేళ కాశీవాసం చేయగలిగినా అక్కడ మరణం వ్రాసి పెట్టి ఉండకపోతే యేదో కార్యాంతరం మీద బయటికి రప్పిస్తుంది విధి సమయానికి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com