2, నవంబర్ 2010, మంగళవారం

కంప్యూటర్ పాడవడం వల్ల కొత్త టపాలు రాయలేక పోయాను.

కంప్యూటర్ పాడవడం వల్ల, పూజలలో ఉండడం వల్ల ఇన్నాళ్లూ కొత్త టపాలు రాయలేక పోయాను.  మెయిల్స్ కి కూడా అందుబాటులో లేను. వైరెస్ రావడం వల్ల అది జీమెయిల్ నుండేమో అనుకుని, నా మెయిల్స్ మొత్తం డిలీట్ చేశాను. గత నెలన్నరలో ఎవరైనా నాకు మెయిల్ పంపి ఉంటే నేను అది చూడలేదు . నాకంప్యూటర్ ఇప్పుడు కాస్త బాగు పడింది. రాయాల్సినవి చాలాఉన్నాయి. కానీ వచ్చేది  కార్తీకమాసం. ఖాళీ చాలా తక్కువ దొరుకుతుంది. వీలునబట్టి పరమేశ్వరుని అనుగ్రహాన్ని బట్టి రాస్తాను.

ఇకనుండి నా బ్లాగుకు కామెంట్ సెక్షన్ ఉండదు. ఎవరైనా మీ అభిప్రాయం తెలుపాలనుకుంటే మెయిల్ చెయ్యగలరు. ధన్యవాదాలు.