7, డిసెంబర్ 2009, సోమవారం

స్నేహితులు వెన్నంటి నిలిచారు
మాచెల్లెలి పెళ్లి నాస్నేహితులందరి సహకారంతో మొన్న 27 నవంబరు జరిగింది. ఎందరో పెద్దల ఆశీర్వాదం, ఆప్తుల శుభకామనలు తోడుగా నా వెన్నంటి ఉండగా నేనూహించిన దానికంటే అధిక వైభవంగా జరిగింది. నన్ను అనుక్షణం కాపాడిన పెద్దల ఆశీస్సులకు, నేను ఒంటరిని కాదని తోడుగా నిలిచిన మితృలకు , భగవంతునికి కృతఙ్ఞుడిని.సహాయం అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చేవారు చుట్టాలు ( కొంతమంది పిలిచినా రారనుకోండి ). పిలవకపోయినా వచ్చేవారే స్నేహితులు. విళ్లంతా అటువంటి వారే. వీరిలో చాలా మందికి నేను శుభలేఖకూడా ఇవ్వలేదు.
ఈ ఇద్దరు మన తెలుగు బ్లాగరులే. ఎవరో చెప్పుకోండి చూద్దాం.. :)చెల్లాయి బావగారు.

8 వ్యాఖ్యలు:

  1. శుభాకాంక్షలు. పెళ్ళి బాగా జరిగినందుకు, బ్లాగర్లు కూడా దంపతులను ఆశీర్వదించినందుకు ఆనందంగా ఉంది. శుభం భూయాత్!

    ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.