మన బ్లాగులలో తెలుగువాడకం బాగా పెరిగింది. ఆ తెలుగులో మళ్లీ ఆధ్యాత్మిక విషయాలు రాసే బ్లాగులు కూడా చాలా వస్తున్నాయి. నేను వాటినన్నిటినీ అనుసరించాలనుకుంటున్నాను. కొంతైనా ప్రోత్సాహమందించాలనుకుంటున్నాను. తద్వారా నేనూ ఎంతో కొంత నేర్చుకోవాలను కుంటున్నాను. అటువంటి ఆధ్యాత్మిక బ్లాగులు, వెబ్ సైట్ ల వివరాలు నాకు కావాలి.
అందులో విషయం గొప్పదా కాదా, వారి ప్రయత్నం మెచ్చుకునే విధంగా ఉందా లేదా అన్నది నాకనవసరం. వారు రాసేది భగవంతుడు, భక్తి అనే విషయాలకు సంబంధించినదైతే చాలు. దయచేసి ఆ సైటు వివరాలు ఇక్కడ తెలుపగలరు.
చాలామంది ఆధ్యాత్మిక బ్లాగరులు ఫాలోవర్స్ గాడ్జట్ ని తమబ్లాగులో ప్రదర్శించడం లేదు. దయచేసి ఆవెసులుబాటు కలిగించండి చదువరులకు. మీకు ఫాలోవర్ ల మీదా దృష్టి లేకపోవచ్చు. కానీ ఎవరైనా మీ టపాలు తరచూ చదవాలి అనుకోవచ్చు కదా!? అలాగే చాలా మంది ఆధ్యాత్మిక బ్లాగరులు మరొకరి బ్లాగులలోకి కూడా ప్రవేశించడం లేదు. అదీ కాస్త మార్చుకుంటే మంచిదేమో. ఆలోచించండి.
నా వరకు నేను ఎక్కడభగవత్ విషయాలు చర్చించే బ్లాగు కనపడినా దానిని తప్పక అనుసరిస్తున్నాను. ఇంకా నాకు తెలియనివి మీరు ఎవరైనా చెప్తారని ఈ టపా రాస్తున్నాను. మరి మీకు తెలిసిన బ్లాగులు, వెబ్ సైటుల వివరాలు తెలుపుతారు కదూ!? :-)
పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
http://sureshkadiri.blogspot.com/
రిప్లయితొలగించండిhttp://durgeswara.blogspot.com/
సత్యనారాయణ శర్మ గారి ఆలోచనా తరంగాలు బ్లాగ్ చూడండి. అందులో ఆధ్యాత్మిక, జ్యోతిష్య, తంత్ర, వీరవిద్యలు గురించి ఆయన బాగా వ్రాసారు.
రిప్లయితొలగించండిబ్లాగ్ చిరునామా క్రింద ఉంది
http://teluguyogi.blogspot.com
అందరికీ నమస్కారం. కొన్నిటలు చిన్నవే అయినా చాలా విలువైనవి. అలాంటి టపాలలో ఇదొకటి అనుకుంటున్నాను. నాకు ఇక్కడ కామెంట్ల ద్వారానే కాకుండా విడిగానూ చాలామంది చాలా మంది మంచి సైట్లను పరిచయం చేస్తున్నారు. అవి నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మరింత దోహద పడతాయి. మీకూ కావాలంటే ప్రక్కనే ఉన్న ఆధ్యాత్మిక బ్లాగులు, సైటులు అన్న గాడ్జెట్లు చూడండి. అక్కడ నేను ఫాలో అవలేని సైటుల వివరాలు పొందుపరచాను. మిగతావి నా ప్రొఫైల్ లో చూడవచ్చు. సహకరించిన, సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిplease see my blog: I dont have much on it but is a start.http://samaditti.wordpress.com/
రిప్లయితొలగించండిhttp://www.mypurohith.com/
రిప్లయితొలగించండిwww.kadambakusumam.blogspot.com
రిప్లయితొలగించండిhttp://sites.google.com/site/jaisrimannaaraayana/
రిప్లయితొలగించండిhttp://telugu-blog.blogspot.com/search/label/భక్తి
తెలుగులో సంధ్యావందనం వీడియో లింకులు
రిప్లయితొలగించండిhttp://www.net-planet.org/entertainment/videos/index.php?key=Sandhya+Vandanam
సంపుటి http://www.samputi.com/launch.php?m=home
రిప్లయితొలగించండిభావయామి గోపాల బాలం http://bhavayami.blogspot.com/
On Lord Hanuman:
రిప్లయితొలగించండిhttp://srihanumanvishayasarvasvam.blogspot.com/
www.jayahanumanji.com
www.mallepoolu.com
రిప్లయితొలగించండి-- raviprakash, panchawati
atmabandhulaku namaskaaramulu
రిప్లయితొలగించండిee adhyatmika seva karkramamlo naa blogulu
http://telugudevotionalswaranjali.blogspot.com/
http://gitamakarandam.blogspot.com/
http://hindudevotionalswaranjali.blogspot.com/
http://sundaravignanagrandalayam.blogspot.com/
pl visit..ok
y.sudarshan reddy
www.dattapeetham.com
రిప్లయితొలగించండిజయ గురు దత్త ! శ్రీ గురు దత్త ! ఆధ్యాత్మిక అన్వేషకులకు బాగా ఉపయోగపడేది
విశ్వకళ్యాణం
రిప్లయితొలగించండిhttp://www.viswakalyanam.org/
http://www.vignanam.org/telugu.htm
రిప్లయితొలగించండిhttp://www.kamakoti.org/telugu2/
http://ma-panchawati.com/tegroup/
http://shrivedabharathi.org/
http://vedamu.org/
http://www.srichaganti.net/
http://maganti.org/
http://pravachanam.com/
http://www.antaryami.net/news/index.php/telugu-section.html
http://bhaktisudha.com/
http://www.vedamantram.com/
http://www.shaivam.org/ste.htm
http://panduga.com/index.html
Thanks for providing URLs of good websites
రిప్లయితొలగించండికార్తీక మాసం గురించి నెట్ లో వెతుకుతుంటే ఓ సైట్ దొరికింది. ఈ సైట్ లో కార్తీక పురాణము MP3 ఈ క్రింది లింకులో వినవచ్చు. పురాణములో కొంత తేడా ఉన్నది. కానీ వినదలచిన వారికి పనికొస్తుందని లింకు ఇస్తున్నాను.
రిప్లయితొలగించండిhttp://maasapuranamulu.blogspot.com/p/kaarthika-puranam.html
కొన్ని ఉపకరమైన వెబ్ సైట్లు
రిప్లయితొలగించండిhttp://www.vignanam.org/
http://www.astrojyoti.com/
http://is1.mum.edu/vedicreserve/
http://rajachandraphotos.blogspot.in/
రిప్లయితొలగించండివిహార పుణ్య క్షేత్ర విశేషాలు