నమస్కారం
బ్లాగు/అంతర్జాల మిత్రులకు నమస్కారం. నేను ప్రస్థుతం నా వృత్తికి, ఆధ్యాత్మిక జీవనమునకు సంబంధించిన లక్ష్యములలో మరింత సమయమును కేటాయించుటకొరకు నెట్ తీయించి వేశాను. కనుక బ్లాగులు, గ్రూపులు, మెయిల్స్ మొదలైన వాటిలో తరచుగా స్పందించక పొవచ్చును. కానీ కనీసం వారానికి ఒకసారి తప్పక వస్తూఉంటాను.
బ్లాగును మామూలుగానె నడుపుతాను. మితృలు గమనించగలరు.
ధన్యవాదములు.

విజయోస్తు.
రిప్లయితొలగించండి