నమస్కారం
ఇల్లు మారటం వల్ల గత నెలరోజులుగా నెట్ అందుబాటులో లేదు. కొత్త టపాలు రాయలేక పోయాను. మెయిల్స్ కి సమాధానాలు ఇవ్వలేక పోయాను. ఏవరైనా మెయిల్ పంపి ఉంటే మరోసారి పంపవలసినది.
ఇకనుండి నెట్ అందుబాటులో ఉంటుంది.
ధన్యవాదములు
రాజశేఖరునివిజయ్ శర్మ.
పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రాజశేఖర్ గారూ "సాహితీ" మాలా కుమార్ గారి బ్లాగ్ లో ఒక ప్రసన వచ్చింది మీ వివరణ కావాలి.
రిప్లయితొలగించండిదేముడి ప్రసాదాలలో(వంటల్లో) ఉల్లి, వెల్లుల్లి ని వాడకూడదు ఎందుకని? మనమెందుకు తిన కూడదు ?
http://sahiti-mala.blogspot.com/2011/05/blog-post_26.html?showComment=1310646060834#c2040513665108573542
మీకు వీలయినప్పుడు నా బ్లాగ్ చూడండి. ఎప్పుడో మనము మైండ్, నిద్ర గురించి మాట్లాడుకున్నాము. నేను బ్రెయిన్ గురుంచి వ్రాయటం మొదలెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు దైవత్వము గురించి మాట్లాడవలసి వస్తుంది. మీ అభిప్రాయాలు చాలా ముఖ్యం.
http://mytelugurachana.blogspot.com/
Namaskaaram Rajashekar Gaaru,
రిప్లయితొలగించండిSree Sukta Vidhaana Gouri Pooja PDF - Telugu
I am not able to download this PDF, can you please send this PDF to my email id viribonie@gmail.com.