నమస్కారం
ఆదివారం నుండి నా గాయత్రీ జపం ప్రారంభం. నలభైరోజులలో సాధ్యమైనంత ఎక్కువ జపం చెయ్యాలని సంకల్పం. పోయిన సంవత్సరం సరిగ్గా ఇలాగే గణపతి నవరాత్రులలో ప్రారంభించి, ఆశ్వయుజ పూర్ణిమకు హోమంతో పూర్తి చేశాను. అప్పటి జపం నాలో చక్కటి మార్పును తీసుకువచ్చింది. ఇటు వృత్తిలోనూ మంచి స్థానాన్ని ప్రసాదించారు అమ్మవారు. చక్కటి అనుభూతులు సొంతం చేసుకున్నాను. అమ్మవారి అనుగ్రహంతో మరల ఈ సంవత్సరం కూడా చెయ్యడానికి సాహసిస్తున్నాను.
పెద్దలందరూ నా జపం చక్కగా కొనసాగి అమ్మదయ కలగాలని ఆశీర్వదించగలరు. జపం చేయాలంటే కేవలం శారీరక, మానసిక బలాలతో పాటు అమ్మదయ ఉండాలి. మనం ఊహించని అనేక శక్తులు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. అవన్నీ దాటుకుని నాజపం పూర్తిచేయాలంటే పెద్దల ఆశీర్వచనాలు, పిన్నల శుభకామనలు ఈ సమయంలో నాకు చాలా అవసరం.
ఒక్కసారి నాగురించి భగవంతుని ప్రార్థిస్తారు కదూ..! :)
( జపం జరిగే రోజులలొ నెను మెయిల్స్ కి అందుబాటులో ఉండకపోవచ్చు. )
ధన్యవాదములు,
బుధజన విధేయుడు,
రాజశేఖరుని విజయ్ శర్మ.

శారీరక, మానసిక బలాలతో పాటు అమ్మదయ మీకందాలని మనస్పూర్థిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండివిజయ్ శర్మ గారు
రిప్లయితొలగించండిమునుపటిలాగే మీ దీక్ష ఫలించి చక్కని ఆధ్యాత్మిక అనుభవాలు పొందగలరని ఆశిస్తున్నాను. బహుశా నేను ఈసారి ప్రారంభించవచ్చు. అమ్మ దయ.
అమ్మ అనుగ్రహం మీ పై సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం మీకు, మీ ద్వారా జగతికి సకల శుభాలనీ చేకూర్చాలని గాయత్రీ దేవిని ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండివిజయ్ శర్మ గారు - నమస్సులు. మహాలయ పక్షాలలో ఇలా దీక్షగా చేయవచ్చా?
రిప్లయితొలగించండిAll the very best.
W/R-Saikiran
అమ్మ అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. గతేడాదిలానే ఈ సారి కూడా మీ జపం నిర్విఘ్నంగా కొనసాగాలని అమ్మని ప్రార్ధిస్థున్నాను.
రిప్లయితొలగించండిశుభం....అమ్మ దయ ఉంది కాబట్టే మీరు మళ్ళీ మొదలుపెట్టారు లెండి .....ఆవిడ పరీక్షకు నిలబడే ప్రయత్నం చెయ్యటమే మన చేతిలో ఉన్నది...అంతే! చేసెయ్యటమే!
రిప్లయితొలగించండిశుభం. కానివ్వండి. తల్లి ఆశీస్సులతో అంతా నిరాటంకంగానే జరుగుతుంది. శుభమస్తు.
రిప్లయితొలగించండిఅమ్మదయ మీకందాలని మనస్పూర్థిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిమీ ఆశీస్సులను, శుభకామనలను తెలియజేసినందుకు ధన్యవాదములు. నా జపం బుధవారం నుండి ప్రారంభిస్తున్నాను.
రిప్లయితొలగించండి@ సాయి కిరణ్ గారు : మహాలయములు పితృదేవతల అర్చనలకే ప్రాధాన్యమివ్వాలి. నిత్య కర్మలలో ఒకటి కనుక గాయత్రీ జపదీక్షకు దోషంలేదు. దీక్షలు ఆశ్వయుజ,కార్తీకములలో స్వీకరించడం ఉత్తమం.
వసతి సౌకర్యం ఆలస్యం అవడం వల్ల ఆదివారంనాడు ప్రారంభించ లేక పోయాను. నా జపం రేపటి నుండి ప్రారంభిస్త్తున్నాను.
రిప్లయితొలగించండిమన తెలివితేటలు సాధారణంగా తక్కువగానే ఉంటాయి
రిప్లయితొలగించండికానీ మేధావుల్లాగా భావించుకోని అతి తెలివి చూపించి ఇబ్బందుల్లో పడతాం
ముఖ్యంగా యవ్వనంలో హార్మోన్స్ ప్రభావం వలన మేధావిత్వం బాగా ప్రదర్శిస్తాం
చిన్నవయస్సులోనే మనం తెలివి గలవాడిగా ప్రవర్తిస్తే ముందు ముందు
ఫుల్లు మడతడుద్ది అందువల్ల సహజ ప్రవర్తన మంచిది.సోక్రటీసు చెప్పింది ఇదే.
అతి తెలివిగా ప్రవర్తించినట్లు అనిపిస్తే తెలియజేయండి. తప్పకుండా సరిదిద్దుకుంటాను.
రిప్లయితొలగించండి