21, సెప్టెంబర్ 2013, శనివారం

పితృతర్పణము




అమావాస్య, గ్రహణములు, సంక్రమణములు, నదీపుష్కరములు, మహాలయములు మొదలైన సందర్భములలో ను -  నిత్యము చేయవలసిన పితృ తర్పణము క్రింది PDF  లో పొందుపరచాను.
మీ సూచనలు, సందేహాలు తెలుపగలరు.

పితృ తర్పణము పై క్లిక్ చేసి ఫైల్ పొందగలరు. 

5 కామెంట్‌లు:

  1. Sharma garu, Can u kindly inform what is the method of Pitrutarpanam to be followed by one whose Parents are alive.
    many thanks,
    Marella Venkat Rao.
    venkatraomarella@gmail.com

    రిప్లయితొలగించండి
  2. నమస్కారం. వీలును బట్టి తప్పక తెలియజేస్తాను. బ్రాహ్మణులైతె కొన్ని మంత్రాలతో తర్పణ విడిచే పద్దతి ఉంది. ఇతరులైతే స్నానం చెయ్యగానే పితరులను ఉద్దేశించి దోసెడు నీళ్ళు వదిలితే చాలు. ఏ మంత్రాలు అవసరం లేదు.

    రిప్లయితొలగించండి

  3. శర్మ గారు, పైన అజ్ఞాత (మారెళ్ళ వెంకట్రావు) గారు అడిగినది మరోసారి చదవండి. బతికున్న తల్లిదండ్రులకు తర్పణం వదిలే విధానం అడుగుతున్నారు. బతికున్న వారికి తర్పణం ఏవిటండి ??

    రిప్లయితొలగించండి
  4. అవునా..? బ్రతికున్నవారికి తర్పణలు విడవడం లేదు.

    తలిదండ్రులు బ్రతికి ఉన్నా స్వర్గాన ఉన్న మిగతా పితృదేవతల నుద్దేశించి బ్రహ్మ యఙ్ఞమునందు పితృ తర్పణలు విడిచే విధానం ఉన్నది. అది త్వరలో తెలియజేస్తాను.

    రిప్లయితొలగించండి
  5. sir, Please clarify this,
    is this should be taught by guru only
    or
    it can be done in person without guru.
    phani

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.